10th అర్హతతో పెర్మనెంట్ MTS నోటిఫికేషన్ విడుదల … ఎలాంటి అనుభవం అవసరం లేదు… వెంటనే అప్లై చేసుకోండి. | CSIR NGRI Recruitment 2025 Apply Now
CSIR NGRI Recruitment 2025|Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now :
భారత ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక శాఖ (Department of Science & Technology) లో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ CSIR – NGRI (National Geophysical Research Institute) 2025 సంవత్సరానికి చెందిన Multi-Tasking Staff (MTS) పర్మనెంట్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే దరఖాస్తు చేసే అవకాశం కల్పించడం. అదనంగా, ఎలాంటి అనుభవం అవసరం లేకపోవడం, కొత్త అభ్యర్థులకు ఇది నిజంగా ఒక మంచి అవకాశంగా నిలుస్తోంది.
CSIR నేషనల్ జియోఫీజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-NGRI )లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి’భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 06. 12. 2025 ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 05. 01. 2026. ఈ ఆర్టికల్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
సంస్థ పేరు: CSIR నేషనల్ జియోఫీజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR -NGRI ) లో జాబ్స్
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 12
వయస్సు: సాధారణంగా 18–25 సంవత్సరాలు
SC, ST, OBC, PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు 3 to 5 ఇయర్స్ లోపు ఉంటుంది.
కావాల్సిన విద్య అర్హతలు: 1. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
2. ఎలాంటి అనుభవం అవసరం లేదు
3. భారత పౌరుడు అయి ఉండాలి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ Pay Level–1 ప్రకారం ఉంటుంది.
1. జీతం: ₹18,000 – ₹56,900 వరకు
2. DA, HRA, TA వంటి అన్ని అలవెన్సులు వర్తిస్తాయి
3. పింఛన్ సదుపాయం (NPS)
4. మెడికల్ ప్రయోజనాలు
5. వార్షిక వేతన పెరుగుదల
6. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చే అన్ని సురక్షిత ప్రయోజనాలు ఉంటాయి.
7. ప్రారంభ జీతం అలవెన్సులతో కలిపి ₹30,000 నుండి ₹36,000 వరకు ఉండే అవకాశం ఉంది.
ఎంపిక విధానం:
CSIR NGRI MTS రిక్రూట్మెంట్ ప్రక్రియ సింపుల్‌గా ఉంటుంది
1. రాత పరీక్ష (Written Test)
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. మెడికల్ టెస్ట్
4. ఎలాంటి అనుభవం అవసరం లేకపోవడం వల్ల, 10వ తరగతి పూర్తి చేసిన యువతకు ఇది సులభంగా ఉద్యోగం పొందే అవకాశం.
దరఖాస్తు ప్రక్రియ :
అభ్యర్థులు దరఖాస్తును పూర్తిగా ఆన్లైన్ లో సమర్పించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ లోకల్ బ్రౌజర్ ద్వారా నేరుగా ఓపెన్ అవుతుంది. దరఖాస్తులో అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:
కావాల్సిన డాకుమెంట్స్:
1. 10వ తరగతి మార్కుల మెమో
2. పుట్టిన తేదీ ధృవీకరణ
3. కుల ధృవీకరణ పత్రం (తగిన అభ్యర్థులకు)
4. ఫోటో & సంతకం స్కాన్ కాపీలు
5. చెల్లింపు రసీదు (అవసరమైతే)
సాధారణ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఉండవచ్చు. SC/ST/PwBD/మహిళలకు సాధారణంగా రుసుము మాఫీ ఉంటుంది.
దరఖాస్తు సమర్పించిన తర్వాత, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలి. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ డౌన్‌లోడ్ వంటి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో తరువాత విడుదల అవుతాయి.
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 05 జనవరి 2026.
అధికారిక వెబ్సైటు : Click Here
Online Link : Click Here
Notification pdf: Click Here