Central Govt Jobs

RBI Jobs : గ్రామీణ బ్యాంకు లలో అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… తెలుగు బాషా వస్తే చాలు | RBI Assistant Jobs Notification 2026 Full Details :

calendar_month February 16, 2026 person chitra

RBI Jobs : గ్రామీణ బ్యాంకు లలో అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… తెలుగు బాషా వస్తే చాలు | RBI Assistant Jobs Notification 2026 Full Details :

Reserve Bank of India Assistant Recruitment 2026:

RBI Jobs 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Reserve Bank of India (RBI) దేశవ్యాప్తంగా మొత్తం 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు సహా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16, 2026 నుండి ప్రారంభమై మార్చి 08, 2026 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు.
మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

RBI Assistant Recruitment 2026 – ముఖ్య సమాచారం:

సంస్థ పేరు: Reserve Bank of India (RBI) లో ఉద్యోగాలు

పోస్టు పేరు : Assistant పోస్టులు

మొత్తం పోస్టులు : 650

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

పోస్టుల వివరాలు:

దేశవ్యాప్తంగా వివిధ రిక్రూట్‌మెంట్ కార్యాలయాలలో ఖాళీలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

అహ్మదాబాద్ – 20

బెంగళూరు – 24

భోపాల్ – 30

భువనేశ్వర్ – 18

చండీగఢ్ – 20

చెన్నై – 53

గౌహతి – 36

హైదరాబాద్ – 11

జైపూర్ – 11

జమ్మూ – 10

కాన్పూర్ & లక్నో – 50

కోల్‌కతా – 29

ముంబై – 249

నాగ్‌పూర్ – 16

న్యూఢిల్లీ – 49

పాట్నా – 17

తిరువనంతపురం – 06

అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం వంటి ప్రావీణ్యం కలిగి ఉండాలి.

విద్య అర్హతలు:

1. ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (SC/ST/PwBD అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది).

2. కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం తప్పనిసరి.

3. మాజీ సైనికులకు ప్రత్యేక అర్హత నిబంధనలు వర్తిస్తాయి.

వయో పరిమితి:

1. 01-02-2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం: 20 సంవత్సరాలు, గరిష్ఠంగా : 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1 SC/ST/PwBD/EXS అభ్యర్థులకు ఫీజు ₹50 + 18% GST ఉంటుంది.

2. జనరల్/OBC/EWS అభ్యర్థులకి ఫీజు : ₹450 + 18% GST ఉంటుంది.

3. ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

శాలరీ వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు నెలకి జీతం ₹29,000/- ఉంటుంది.

2. ప్రస్తుత స్థూల జీతం (HRA లేకుండా) సుమారు ₹58,514/- వరకు ఉంటుంది.

3. బ్యాంకు వసతి గృహంలో నివసించనట్లయితే అదనంగా 15% HRA కూడా లభిస్తుంది.

4. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు RBI నిబంధనల ప్రకారం అందించబడతాయి.

ఎంపిక విధానం:

RBI Assistant ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:

1. ప్రిలిమినరీ పరీక్ష

2. మెయిన్ పరీక్ష

3. భాషా ప్రావీణ్య పరీక్ష (LPT)

4. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే LPT కు పిలవబడతారు.

5. స్థానిక భాషలో ప్రావీణ్యం లేకపోతే అభ్యర్థి అనర్హుడిగా పరిగణించబడతారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ను సందర్శించాలి.

2. Recruitment సెక్షన్‌లోకి వెళ్లండి.

3. ఆన్‌లైన్ ఫారమ్ పూర్తి చేసి అవసరమైన ఫీజు చెల్లించాలి.

4. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

5. చివరి తేదీకి ముందే అప్లికేషన్ సమర్పించాలి.

6. డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశలో మాత్రమే అభ్యర్థుల అసలు అర్హతను పరిశీలిస్తారు.

7. ఫైనల్ సబ్మిట్ & ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 08 మార్చ్ 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *