10th , ITI అర్హతతో రాత పరీక్ష లేకుండా వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ 5,349 పోస్టుల నోటిఫికేషన్ విడుదల | Western Railway Apprentice Recruitment 2026 Apply Now :
10th , ITI అర్హతతో రాత పరీక్ష లేకుండా వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ 5,349 పోస్టుల నోటిఫికేషన్ విడుదల | Western Railway Apprentice Recruitment 2026 Apply Now :
Western Railway Apprentice Recruitment 2026 :
హాయ్ ఫ్రెండ్స్…. రైల్వే లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ శుభవార్త….భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన Railway Recruitment Cell Western Railway (RRC-WR) ద్వారా 2026 సంవత్సరానికి భారీ స్థాయిలో అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5349 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదు. 10వ, 12వ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Railway Recruitment Cell Western Railway ద్వారా మాత్రమే దరఖాస్తు సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
సంస్థ పేరు: RRC Western Railway లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: అప్రెంటిస్
పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్‌లో క్రింది ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి:
1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్
2. వైర్మాన్
3. మెకానిక్ రిఫ్రిజరేషన్ & AC
4. పైప్ ఫిట్టర్
5. ప్లంబర్
6. డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్)
7. స్టెనోగ్రాఫర్
8. ఫోర్జర్ & హీట్ ట్రీటర్
9. మెషినిస్ట్ (గ్రైండర్) తదితర ట్రేడ్లు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 5,349
ఉద్యోగ రకం: అప్రెంటిస్ శిక్షణ (కాంట్రాక్ట్ ఆధారంగా)
విద్య అర్హతలు:
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత.
2. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ (NCVT అనుబంధం) తప్పనిసరి.
3. 10+2 విధానంలో అర్హత పొందిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి :
1. అభ్యర్థి (23-03-2026 నాటికి) కనీస వయస్సు: 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోసడలింపు:
1. ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
3. PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. సాధారణ అభ్యర్థులకు: ₹100/- ఫీజు చెల్లించాలి.
2. SC/ST/PwBD/మహిళలకు: రుసుము లేదు.
3. ఫీజు చెల్లింపు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.
స్టైపెండ్ / నెల జీతం:
అప్రెంటిస్ శిక్షణ కాలంలో పోస్టును అనుసరించి నెలకు సుమారు ₹15,000 నుండి ₹20,000 వరకు స్టైపెండ్ అందిస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష లేదు
2. మెరిట్ ఆధారంగా ఎంపిక
3. మెట్రిక్యులేషన్ (10వ తరగతి) మార్కులు మరియు ITI మార్కుల సగటు ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు.
4. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. “Apprentice Recruitment 2026” నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలు నమోదు చేయండి.
4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
5. ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
6. శిక్షణ పూర్తయ్యాక, సంబంధిత ట్రేడ్‌లో నైపుణ్య పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తే ప్రావీణ్యత సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 23 మార్చి 2026
Notification pdf : Click Here
Apply Online : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now