పదవ తరగతి, ఇంటర్ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Notification 2025 Apply Now:
CSIR NCL Notification 2025 :
హాయ్ ఫ్రెండ్స్ … మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా…. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ CSIR కి చెందిన నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) సంస్థలో కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ సపోర్ట్ వంటి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా 10th, ఇంటర్మీడియట్, ITI, Diploma అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికి మంచి అవకాశం ఇది. ప్రభుత్వ ప్రమాణాలతో జీతాలు, పెన్షన్ ప్రయోజనాలు, ప్రమోషన్ అవకాశాలు, సెక్యూర్ కెరీర్ కావాలనుకునే అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ ( NCL ) , భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ 34 పోస్టుల భర్తీ కి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ITI , 10th , డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికెట్ ఉంటె చాలు…. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఆర్టికల్ కి సంబంధించి
పోస్టుల వివరణ, అర్హతలు, జీతభత్యాలు, వయస్సు పరిమితి, సెలక్షన్ ప్రాసెస్, మరియు అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
సంస్థ పేరు : CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ ( NCL ) లో జాబ్స్
పోస్టుల వివరాలు:
NCL ఈ నోటిఫికేషన్ ద్వారా కింది పోస్టులను భర్తీ చేయనుంది
T1. echnical Assistant
2. Technician
3. Laboratory Assistant
4. Junior Stenographer
5. Support Staff (Administration / Lab)
మొత్తం పోస్టుల సంఖ్య : 34
కావాల్సిన విద్య అర్హతలు:
ఈ నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు ఇలా ఉన్నాయి:
Technician / Support Staff:
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. ITI సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ (అవసరమైతే)
3. ల్యాబ్ వర్క్, మెషిన్ హ్యాండ్లింగ్ వంటి పనుల్లో నైపుణ్యాలు
Technical Assistant:
1. ఇంటర్మీడియట్ / డిప్లోమా (Mechanical, Electrical, Chemical, Electronics వంటి స్ట్రీమ్‌లు).
2. సైన్స్ సంబంధిత ప్రాక్టికల్ వర్క్‌కి అనువుగా ఉండాలి.
Lab Assistant:
1. ఇంటర్మీడియట్ (MPC / BiPC ప్రిఫర్డ్).
2. సైన్స్ ల్యాబ్‌లో బేసిక్ వర్క్ నిర్వహించగలగాలి.
వయస్సు:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు
2. గరిష్ట వయస్సు: 28 – 30 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా మారవచ్చు)
3. SC / ST / OBC / PwD అభ్యర్థులకు ప్రభుత్వ ప్రకారం వయస్సులో రాయితీ ఉంది.
జీతం వాటి వివరాలు :
CSIR NCL ఉద్యోగాలకు పరిశ్రమ ప్రమాణాలతో మంచి జీతభత్యాలు లభిస్తాయి
1. Technician / Lab Assistant: రూ. 28,000 – రూ. 40,000
2. Technical Assistant: రూ. 35,000 – రూ. 60,000
3. DA, HRA, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
సెలక్షన్ ప్రాసెస్:
పోస్టు ప్రాతిపదికగా సెలక్షన్ ప్రక్రియ ఇలా ఉంటుంది
1. Written Test (Objective type)
2. Trade Test / Skill Test
3. Document Verification
మెరిట్ ఆధారంగా తుది సెలక్షన్ జరుగుతుంది. పరీక్ష స్థాయి పదవ తరగతి, ఇంటర్ మరియు డిప్లోమా స్కిల్ ప్రశ్నలపైనే ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
1. General / OBC / EWS: ₹100 – ₹500 (పోస్టుపై ఆధారపడి ఉంటుంది).
2. SC / ST / PwD / Women: ఫీజు మినహాయింపు లేదా చాలా తక్కువ.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. ముందుగా NCL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
2. Careers / Recruitment సెక్షన్‌లోకి వెళ్లండి.
3. CSIR NCL Notification 2025 పై క్లిక్ చేయండి.
4. Online Application ఫారమ్ ఫిల్ చేయండి.
5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
6. ఫీజు చెల్లించి Submit చేయండి.
7. అప్లికేషన్ ఫార్మ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2026.
Official website : Click Here
Notification pdf : Click Here