పరీక్ష లేకుండా 608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల విడుదల…. | HPCL Recruitment 2026 Apply Now :
పరీక్ష లేకుండా 608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల విడుదల…. | HPCL Recruitment 2026 Apply Now :
HPCL Recruitment 2026:
ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన Hindustan Petroleum Corporation Limited (HPCL) 2026 సంవత్సరానికి సంబంధించిన Graduate Apprentice Trainee నియామక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే లిఖిత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరగనుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Hindustan Petroleum Corporation Limited (HPCL) లో ఉద్యోగాలు
పోస్టు పేరు: Graduate Apprentice Trainee (Engineering)
పని ప్రదేశం: అఖిల భారత స్థాయి
మొత్తం పోస్టులు : 608
విద్య అర్హతలు:
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE / B.Tech పూర్తి చేసి ఉండాలి.
2. సంబంధిత ఇంజినీరింగ్ విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
3. తాజా గ్రాడ్యుయేట్లు అప్లై చేయవచ్చు.
వయోపరిమితి:
అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపులు:
OBC: 3 సంవత్సరాలు
SC/ST: 5 సంవత్సరాలు
PwBD: 10 సంవత్సరాలు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
వేతనం:
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 స్టైపెండ్ అందజేస్తారు.
2. అప్రెంటిస్ స్థాయిలో ఇది ఆకర్షణీయమైన వేతనం.
3. శిక్షణ సమయంలో పొందే అనుభవం భవిష్యత్ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
ఎంపిక విధానం:
1. లిఖిత పరీక్ష లేదు
2. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
3. అకాడెమిక్ మెరిట్, సబ్జెక్ట్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, వంటి అంశాలు కీలకం.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.
2. HPCL అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
3. Careers సెక్షన్‌లోకి వెళ్లండి.
4. Graduate Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి.
5. వ్యక్తిగత & విద్యార్హత వివరాలు నమోదు చేయండి.
6. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి.
7.ఫారమ్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 02 మార్చ్ 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Link : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now