AIIMS Jobs : కొత్త గా నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల…| Latest AIIMS NORCET 10 Recruitment 2026 Full Details :
AIIMS Jobs : కొత్త గా నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల…| Latest AIIMS NORCET 10 Recruitment 2026 Full Details :
(AIIMS) Jobs 2026:
దేశవ్యాప్తంగా ఉన్న AIIMS సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన AIIMS NORCET 10 Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. నర్సింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. AIIMS న్యూఢిల్లీ మరియు ఇతర AIIMS సంస్థల్లో గ్రూప్-B నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET)-10 నిర్వహించబడుతుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 16 మార్చి 2026 సాయంత్రం 5:00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
AIIMS NORCET 10 Recruitment 2026 – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: AIIMS (అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఉద్యోగాలు
పరీక్ష పేరు: NORCET-10
పోస్ట్ పేరు: నర్సింగ్ ఆఫీసర్
మొత్తం పోస్టులు : 2551 పోస్టులు
ఉద్యోగ స్థాయి: గ్రూప్-B
విద్య అర్హతలు:
కింది అర్హతలలో ఏదో ఒకటి ఉండాలి:
1. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc. (Hons.) Nursing / B.Sc. Nursing
లేదా Post Basic B.Sc. Nursing లేదా
2. General Nursing and Midwifery (GNM) డిప్లొమా.
3. రాష్ట్ర లేదా భారత నర్సింగ్ కౌన్సిల్లో నమోదు తప్పనిసరి.
వయోపరిమితి:
1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
1.General / OBC అభ్యర్థులకు : ₹3000/- రూపాయలు
2. SC/ST/EWS అభ్యర్థులకు : ₹2400/-
3. PwBD అభ్యర్థులకు రాయితీ వర్తిస్తుంది.
4. చెల్లింపు విధానం: Debit Card / Credit Card / Net Banking లో చెల్లించాలి.
జీతం వివరాలు:
పే లెవల్-7 ప్రకారం జీతం:
1. ₹44,900/- నుండి ₹1,42,400/- వరకు జీతం ఇస్తారు.
2. ఇది కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.
పరీక్ష తేదీలు:
1. Stage I (Prelims – NORCET): 11 ఏప్రిల్ 2026
2. Stage II (Mains – NORCET): 30 ఏప్రిల్ 2026
3. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అధికారిక వెబ్సైట్ https://aiimsexams.ac.in/ కు వెళ్లాలి.
2. NORCET-10 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
3. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారం నింపాలి.
4. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
6. దరఖాస్తు ఫారం భౌతికంగా పంపాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 16 మార్చి 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now