AP Jobs

పరీక్ష లేకుండా TTD లో మరో 2 కొత్త నోటిఫికెషన్స్ విడుదల…| TTD Jobs Notification 2026 Apply Now :

calendar_month March 3, 2026 person chitra

పరీక్ష లేకుండా TTD లో మరో 2 కొత్త నోటిఫికెషన్స్ విడుదల…| TTD Jobs Notification 2026 Apply Now :

Tirumala Tirupati Devasthanams (TTD) Jobs Notification 2026:

హాయ్ ఫ్రెండ్స్… TTD లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికీ ఒక శుభవార్త….తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి 2026 సంవత్సరానికి సంబంధించి అహితాగ్ని మరియు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి పోస్టింగ్ ఇవ్వబడుతుంది. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. అహితాగ్ని

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. అహితాగ్ని పోస్టులకు సంబంధిత ధార్మిక మరియు ప్రత్యేక అర్హతలు తప్పనిసరి.

2. అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు MBBS డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో MD పూర్తి చేసి ఉండాలి.

3. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి:

1. అభ్యర్థి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

3. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి మరియు హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. ఈ పోస్టులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

2. అన్ని వర్గాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు సుమారు ₹15,000 నుండి ₹74,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం ఇలా ఉంటుంది:

1. ఇంటర్వ్యూ

2. సర్టిఫికెట్ వెరిఫికేషన్

3. మెడికల్ పరీక్ష ఉంటుంది.

4. రాత పరీక్ష ఉండదు.

ఎలా దరఖాస్తు చేయాలి?

TTD విడుదల చేసిన రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని సూచించిన విధంగా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

మొదటి నోటిఫికేషన్ చివరి తేదీ: మార్చి 20, 2026

రెండవ నోటిఫికేషన్ చివరి తేదీ: మార్చి 16, 2026f

Notification1 pdf : Click Here

Notification 2 pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram ChannelJoin Now

Follow Our Youtube ChannelJoin Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *