ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పదవ తరగతి / ఇంటర్ అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ | AP WDCW Notification 2026 | Apply Now :
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పదవ తరగతి / ఇంటర్ అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ | AP WDCW Notification 2026 | Apply Now :
AP Welfare Dept Jobs Notification 2026 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న Women Development and Child Welfare Department నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలలో మల్టీపర్పస్ స్టాఫ్, ఆఫీస్ అసిస్టెంట్, కేస్ వర్కర్, సెక్యూరిటీ గార్డ్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, పారామెడికల్ పర్సనల్ వంటి పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైనసమాచారం:
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. మల్టీపర్పస్ స్టాఫ్
2. ఆఫీస్ అసిస్టెంట్
3. కేస్ వర్కర్
4. సెక్యూరిటీ గార్డ్,
5. సెంటర్ అడ్మినిస్ట్రేటర్,
6. పారామెడికల్ పర్సనల్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 14
విద్య అర్హతలు:
1. ఈ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
2. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయో పరిమితి:
1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
2. అందరూ ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
1. ఈ కాంట్రాక్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹13,000 నుండి ₹34,000 వరకు నెల జీతం ఇవ్వబడుతుంది.
2. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం కావడంతో ఇతర అలవెన్సులు ఉండవు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
1.ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.
2. రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
4. చివరిగా మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ నోటిఫికేషన్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, అవసరమైన వివరాలు పూర్తి చేసి గడువు లోపు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది
దరఖాస్తు చివరి తేదీ: 9 మార్చి 2026
Official Website : Click Here
Notification & Application Form pdf : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now