పరీక్ష , ఫీజు లేకుండా మున్సిపల్ కార్యాలయంలోటెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Municipal Corporation Jobs Notification 2026 Apply Now :
పరీక్ష , ఫీజు లేకుండా మున్సిపల్ కార్యాలయంలోటెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Municipal Corporation Jobs Notification 2026 Apply Now :
Telangana Municipal Corporation Jobs 2026 :
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయం నుంచి తాత్కాలిక (కాంట్రాక్ట్) విధానంలో 26 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు నిమిషానికి 25–30 పదాల టైపింగ్ వేగం, MS Office పరిజ్ఞానం మరియు డిజిటల్ / మొబైల్ అప్లికేషన్స్‌పై అవగాహన ఉండాలి.
ఈ నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష లేదా అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులను స్కిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాలను పరిశీలించి గడువు లోపు అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్,
2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 26
ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్
విద్య అర్హతలు:
Telangana Municipal Corporation Jobs 2026 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
1. కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ
2. నిమిషానికి 25 – 30 పదాల టైపింగ్ స్పీడ్
3. MS Office లో ప్రావీణ్యం ఉండాలి.
4. డిజిటల్ మరియు మొబైల్ అప్లికేషన్స్ పై అవగాహన ఉండాలి.
5. అభ్యర్థులకు అనుభవం ఉంటే మరింత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయో పరిమితి:
1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు కనీసం – 18 సంవత్సరాలు, గరిష్టం – 44 సంవత్సరాలు ఉండాలి.
2. SC, ST, BC మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ నియామకాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం ఇలా ఉంటుంది:
1. టెక్నికల్ అసిస్టెంట్ – ₹25,000
2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – ₹18,000
3. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడంతో ఇతర అలవెన్సులు ఉండవు.
ఎంపిక విధానం:
Telangana మున్సిపల్ కార్యాలయం విడుదల చేసిన ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఎంపిక విధానం క్రింది విధంగా ఉంటుంది:
1. అభ్యర్థులు ముందుగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సమర్పించాలి.
2. షార్ట్‌లిస్ట్ అయిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
3. రాత పరీక్ష ఉండదు.
4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.
కావలసిన డాక్యుమెంట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది పత్రాలను జత చేయాలి:
1. బయోడేటా / అప్లికేషన్ ఫారం
2. విద్యార్హత సర్టిఫికెట్స్
3. అనుభవ ధ్రువపత్రాలు (ఉంటే)
4. ఆధార్ కార్డు
5. కుల ధ్రువీకరణ పత్రం
6. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
7. పై డాక్యుమెంట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీలు జతచేసి సమర్పించాలి.
అప్లికేషన్ పంపవలసిన అడ్రస్:
అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారం మరియు అవసరమైన సర్టిఫికెట్లను వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం లో సమర్పించాలి. అలాగే 9177933822, 9398003089 ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేసి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి?
Telangana Municipal Corporation Jobs 2026 కు అప్లై చేయాలంటే:
1. అధికారిక నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి.
2. అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి పూర్తి చేయండి.
3. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయండి.
4. గడువు లోపు వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించండి.
దరఖాస్తు చివరి తేదీ: 9 మార్చ్ 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now