1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి. | IDBI JAM Notification 2026 Apply Now :
1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి. | IDBI JAM Notification 2026 Apply Now :
IDBI Bank JAM Notification 2026:
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక శుభవార్త… IDBI Bank నుండి మొత్తం 1300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O), అసిస్టెంట్ మేనేజర్ (Grade-A) పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగి ఉన్న వారు అప్లై చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి వెంటనే ఆన్లైన్‌లో అప్లికేషన్ సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: IDBI Bank లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O)
2. అసిస్టెంట్ మేనేజర్ (Grade-A) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 1300
విద్య అర్హతలు:
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి.
2. ఈ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
వయో పరిమితి:
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O):
అభ్యర్థి 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (Grade-A):
అభ్యర్థులు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
వయస్సు సడలింపు:
1. SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు ప్రభుత్వ నియమాల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
1. SC / ST / PWD అభ్యర్థులకు : ₹500
ఇతర అభ్యర్థులు: ₹1000 ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు :
1. ఈ బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹40,000 నుండి ₹70,000 వరకు జీతం ఉంటుంది.
2. అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం DA, HRA మరియు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
ఎంపిక విధానం:
IDBI Bank ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:
1. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ
2. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
5. మెడికల్ టెస్ట్ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు క్రింది విధంగా అప్లై చేయాలి.
1. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. IDBI Bank Recruitment 2026 నోటిఫికేషన్‌ను చదవాలి.
3. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 8 మార్చి 2026
అప్లికేషన్ చివరి తేదీ: 19 మార్చి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here
Apply Link : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now