Central Govt Jobs

Ward Boys Jobs : కేవలం పదవ తరగతి అర్హతతో వార్డ్ బాయ్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Sainik School Tilaiya Recruitment 2026 Full Details :

calendar_month March 8, 2026 person chitra

Ward Boys Jobs : కేవలం పదవ తరగతి అర్హతతో వార్డ్ బాయ్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Sainik School Tilaiya Recruitment 2026 Full Details :

Sainik School Tilaiya Recruitment 2026:

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Sainik School Tilaiya నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Medical Officer మరియు Ward Boys పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తులు 30 మార్చి 2026 వరకు స్వీకరించబడతాయి. ముఖ్యంగా 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి ఉచితంగా ఉండటానికి రూమ్ మరియు భోజనం సౌకర్యం కల్పించబడుతుంది. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: సైనిక్ స్కూల్ తిలయ్య లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు :

1. Medical Officer,

2. Ward Boys పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 02

ఉద్యోగ విధానం :కాంట్రాక్ట్ (1 సంవత్సరం)

అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్

విద్యా అర్హతలు :

Medical Officer:

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS డిగ్రీ తప్పనిసరి.

2. ప్రభుత్వ లేదా ప్రఖ్యాత ఆసుపత్రిలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Ward Boys:

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (Matriculation) ఉత్తీర్ణత.

2. ఇంగ్లీష్ మాట్లాడగల సామర్థ్యం ఉండాలి.

3. హాస్టల్‌లో విద్యార్థులతో పని చేసిన అనుభవం ఉండటం మంచిది.

4. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత.

5. శారీరకంగా దృఢంగా ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయస్సు 01 మార్చి 2025 నాటికి కనీసం : 18 సంవత్సరాలు గరిష్టం : 50 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. General / OBC అభర్ధులకి : ₹400

2. SC / ST అభ్యర్థులకు : ₹250 ఫీజును Demand Draft (DD) రూపంలో చెల్లించాలి.

DD వివరాలు:

బ్యాంక్ : State Bank of India

బ్రాంచ్ : Sainik School Tilaiya (Code 3502)

పేరు : Principal, Sainik School Tilaiya

జీతం వివరాలు:

Medical Officer:

నెలకు రూ. 70,000/- కన్సాలిడేటెడ్ జీతం ఇస్తారు.

Ward Boys:

1. నెలకు రూ. 19,900/- కన్సాలిడేటెడ్ జీతం

2. ఈ పోస్టులు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ కాలం కోసం మాత్రమే ఉంటాయి. ఇతర అలవెన్సులు వర్తించవు.

ఎంపిక విధానం:

అభ్యర్థులను క్రింది ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు.

1. రాత పరీక్ష / నైపుణ్య పరీక్ష

2. ఇంటర్వ్యూ

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేయాలి.

2. ఫారమ్‌ను పూర్తిగా నింపాలి.

3. అవసరమైన డాక్యుమెంట్ల Self Attested Copies జత చేయాలి.

4. రూ. 55/- స్టాంప్ అతికించిన Self Addressed Envelope జత చేయాలి.

5. Demand Draft తో పాటు దరఖాస్తును కవరులో పెట్టి పంపాలి.

6. కవర్ పై Applied Post Name తప్పనిసరిగా రాయాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా:

The Principal
Sainik School Tilaiya

గమనిక: పోస్టల్ ఆలస్యాలకు పాఠశాల బాధ్యత వహించదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 30 మార్చి 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

 

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *