ప్రభుత్వ పాఠశాలలో 10th అర్హతతో హాస్టల్ వార్డెన్ మరియు MTS (రెగ్యులర్ బేసిస్) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Sainik School, Amaravathinagar Recruitment 2026 Full Details :
ప్రభుత్వ పాఠశాలలో 10th అర్హతతో హాస్టల్ వార్డెన్ మరియు MTS (రెగ్యులర్ బేసిస్) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Sainik School, Amaravathinagar Recruitment 2026 Full Details :
Sainik School Amaravathinagar Recruitment 2026:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Sainik School, Amaravathinagar నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా General Employee (MTS), PEM/PTI-cum-Matron మరియు Ward Boys పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులు రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 31 మార్చి 2026 లోపు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. General Employee (MTS),
2. PEM/PTI-cum-Matron,
3. Ward Boys పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 17 పోస్టులు
ఉద్యోగ విధానం: రెగ్యులర్ & కాంట్రాక్ట్ విధానం
విద్యా అర్హతలు :
General Employee (MTS):
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) లేదా సమానమైన అర్హత ఉండాలి.
PEM/PTI-cum-Matron:
1. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
2. ఇంగ్లీష్ లో మాట్లాడగల సామర్థ్యం ఉండాలి.
3. రెసిడెన్షియల్ స్కూల్ లేదా హాస్టల్ నిర్వహణలో అనుభవం ఉండటం మంచిది.
4. శారీరకంగా దృఢంగా ఉండాలి.
Ward Boys:
1. 10వ తరగతి పాస్.
2. ఇంగ్లీష్ మరియు హిందీ/తమిళంలో మాట్లాడగలగాలి.
3. రెసిడెన్షియల్ స్కూల్ లేదా హాస్టల్ నిర్వహణ అనుభవం ఉండటం మంచిది.
వయోపరిమితి:
01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
1. General / OBC అభ్యర్థులకు : రూ.500
2. SC / ST అభ్యర్థులకు : రూ.200 ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్‌ను “Principal, Sainik School Amaravathinagar” పేరిట తీసి SBI Amaravathinagar (Code: 2191) వద్ద చెల్లించాలి.
జీతం వివరాలు :
1. General Employee (MTS) : రూ.18,000 – రూ.56,900 నెలకి జీతం ఇస్తారు.
2. PEM/PTI-cum-Matron: రూ.25,000 (Consolidated)
3. Ward Boys: రూ.22,000 – రూ.25,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది దశల ద్వారా జరుగుతుంది:
1. రాత పరీక్ష
2. స్కిల్ / ట్రేడ్ టెస్ట్
3. వ్యక్తిగత ఇంటర్వ్యూ
4. తదుపరి దశకు అర్హత సాధించడానికి కనీసం 33% మార్కులు సాధించాలి.
5. అవసరమైతే అధికారులు ఈ కనీస మార్కులను 50% వరకు పెంచవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
2. నింపిన అప్లికేషన్ ఫారమ్ మరియు అవసరమైన పత్రాలతో పాటు క్రింది చిరునామాకు పంపాలి:
Principal,
Sainik School Amaravathinagar,
Udumalpet Taluk,
Tiruppur District,
Pin – 642302, Tamil Nadu
3. అప్లికేషన్ ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 06 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 31 మార్చి 2026
Notification pdf : Click Here
Application pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now