Forest Jobs : పరీక్ష , ఫీజు లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల..| BSI Field Assistant Notification 2026 Apply Now:
Forest Jobs : పరీక్ష , ఫీజు లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల..| BSI Field Assistant Notification 2026 Apply Now:
BSI Field Assistant Recruitment 2026:
అటవీ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త . Botanical Survey of India (BSI) ఆధ్వర్యంలో National Mission on Himalayan Studies (NMHS) ప్రాజెక్ట్‌లో RA-III, Junior Project Fellow (JPF) మరియు Field Assistant పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఈ నియామకాలలో రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ CV, విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు మరియు ప్రచురణల వివరాలు ను ఇమెయిల్ ద్వారా లేదా కార్యాలయానికి నేరుగా పంపాలి. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 25 మార్చి 2026. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Botanical Survey of India లో ఉద్యోగాలు
ప్రాజెక్ట్: National Mission on Himalayan Studies (NMHS)
పోస్టుల వివరాలు :
1. RA-III,
2. Junior Project Fellow (JPF),
3. Field Assistant పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 05
విద్య అర్హతలు:
RA-III :
1. సంబంధిత సబ్జెక్టులో Ph.D పూర్తి చేసి ఉండాలి.
2. సిక్కిం ఆల్పైన్ ప్రాంతంలోని వృక్షజాలంపై కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
3. SCI జర్నల్స్‌లో కనీసం 3 ప్రచురణలు ఉండాలి.
Junior Project Fellow (JPF) :
1. M.Sc Botany
2. Plant Taxonomy / Ecology లో స్పెషలైజేషన్ ఉండాలి.
Field Assistant:
1. B.Sc Botany లేదా Life Sciences
వయస్సు పరిమితి:
23 మార్చి 2026 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా నెలకు సుమారు ₹20,000 నుండి ₹67,000 వరకు జీతం అందిస్తారు.
ఎంపిక విధానం:
1. ఈ నోటిఫికేషన్లో రాత పరీక్ష ఉండదు.
2. దరఖాస్తుల పరిశీలన
3. అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్
4. ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఆసక్తిగల అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు పంపాలి:
1. పూర్తి CV / Resume
2. విద్యార్హత సర్టిఫికెట్లు
3. అనుభవ పత్రాలు
4. ప్రచురణల జాబితా (ఉంటే)
5. ఈ డాక్యుమెంట్స్‌ను ఇమెయిల్ ద్వారా లేదా కార్యాలయానికి నేరుగా పంపాలి.
ఇమెయిల్: gangtokhsishrc@gmail.com
6. ఈ ప్రాజెక్ట్ 3 సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుంది మరియు ప్రాజెక్ట్ ముగిసిన తరువాత పోస్టు కూడా ముగుస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now