Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల… | BRIC NIAB Notification 2026 Apply Now:
Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల… | BRIC NIAB Notification 2026 Apply Now:
BRIC NIAB Recruitment 2026 :
నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. BRIC – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) నుండి Project Research Scientist – I మరియు Project Technical Support – II పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా మరియు అవసరమైన డాక్యుమెంట్లును ఇమెయిల్ ద్వారా పంపాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆన్లైన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
BRIC NIAB Jobs 2026 – ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: BRIC – National Institute of Animal Biotechnology (NIAB) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Project Research Scientist – I
2. Project Technical Support – II పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 02 పోస్టులు
ఉద్యోగ స్థలం: హైదరాబాద్
విద్య అర్హతలు:
Project Research Scientist – I :
1. లైఫ్ సైన్సెస్‌లో (Biotechnology / Biochemistry / Microbiology మొదలైనవి) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ PG డిగ్రీ.
2. సంబంధిత రంగంలో PhD లేదా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
Project Technical Support – II :
1. 12వ తరగతి + Science Diploma (MLT / DMLT లేదా సమానమైనది)
2. 5 సంవత్సరాల అనుభవం లేదా
3. లైఫ్ సైన్సెస్‌లో 3 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం.
వయోపరిమితి:
13 మార్చి 2026 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
Project Research Scientist – I:
1. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు ₹56,000 నెలకు జీతం ఇస్తారు.
2. 30% HRA (వర్తిస్తుంది.)
Project Technical Support – II :
1. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు ₹20,000 నెలకు జీతం ఇస్తారు.
2. 30% HRA (వర్తిస్తుంది)
గమనిక: ప్రాజెక్ట్ పోస్టులు ప్రారంభంగా 6 నెలల కాలానికి ఉంటాయి.
ఎంపిక విధానం:
1. ఎటువంటి రాత పరీక్ష లేదు.
2. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను క్రింది వివరాలతో తయారు చేసి పంపాలి:
1. Post Code
2. ముఖ్యమైన అర్హత
3. సంబంధిత అర్హత
4. అనుభవం
5. వయస్సు
అదనంగా క్రింది డాక్యుమెంట్లు జత చేయాలి:
1. Date of Birth Proof
2. Educational Certificates
3. Experience Certificates
ఈ వివరాలను Dr. Nirmalya Ganguli గారికి క్రింది ఇమెయిల్ కు పంపాలి. Email: nganguli@niab.org.in
ఇమెయిల్ Subject లో తప్పనిసరిగా పోస్టు పేరు పేర్కొనాలి:
“Project Research Scientist – I” లేదా “Project Technical Support – II” పేరు మెన్షన్ చేయాలి.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే Online Walk-in Interview Meeting Link ను ఇమెయిల్ ద్వారా పంపిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ : 13 మార్చి 2026
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now