AP Jobs

Anganwadi Jobs 2026 : అంగన్వాడి ఆయాలకు ప్రమోషన్లపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల:

calendar_month March 14, 2026 person chitra

Anganwadi Jobs 2026 : అంగన్వాడి ఆయాలకు ప్రమోషన్లపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల:

Anganwadi Jobs 2026:

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడి హెల్పర్‌గా పనిచేస్తున్న వారికి Anganwadi Helper Promotion 2026 గురించి ముఖ్యమైన సమాచారం వెలువడింది. చాలా సంవత్సరాలుగా హెల్పర్‌గా పనిచేస్తున్న వారికి ఈ Anganwadi Helper Promotion 2026 ద్వారా అంగన్‌వాడి టీచర్ పోస్టులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.

ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ పోస్టులలో 50% పోస్టులను అర్హత కలిగిన అంగన్వాడి హెల్పర్లకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ ప్రమోషన్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 అంగన్వాడి హెల్పర్ పోస్టులు ఖాళీ అవుతాయి. ఈ ఖాళీలను జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

అంగన్వాడి హెల్పర్ నుండి టీచర్‌కు ప్రమోషన్ అర్హతలు:

ప్రభుత్వం పేర్కొన్న ప్రమోషన్ నిబంధనలు ఇవి:

1. అంగన్వాడి హెల్పర్‌గా కనీసం 5 సంవత్సరాల సేవ పూర్తి చేసి ఉండాలి.

2. అభ్యర్థి పదో తరగతి (10th) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

3. అభ్యర్థి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. జూలై 1 నాటికి వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి.

5. రిజర్వేషన్ నిబంధనలు, సీనియారిటీ, వయస్సు మరియు విద్యార్హతల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వబడతాయి.

కొత్తగా భర్తీ చేయనున్న అంగన్వాడి హెల్పర్ పోస్టులు:

అంగన్వాడి హెల్పర్లు టీచర్లుగా ప్రమోషన్ పొందడం వల్ల ఖాళీ అయ్యే సుమారు 5,000 హెల్పర్ పోస్టులను కొత్తగా భర్తీ చేయనున్నారు.

అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాల అర్హతలు:

1. కనీస విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణత

2. అభ్యర్థి స్థానిక మహిళ అయి ఉండాలి

3. వయస్సు : 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి

4. ఈ నియామకాలు పూర్తిగా విద్యార్హతల ఆధారంగా మరియు రోస్టర్ విధానం ప్రకారం జరుగుతాయి.

5. అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

AP District Wise Official Website: Click Here

Notification pdf : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *