10వ తరగతి అర్హతతో థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగాలు | NTPC Kudgi Recruitment 2026 Apply Now:
10వ తరగతి అర్హతతో థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగాలు | NTPC Kudgi Recruitment 2026 Apply Now:
NTPC Kudgi Recruitment 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NTPC Limited ఆధ్వర్యంలో ఉన్న NTPC Kudgi Super Thermal Power Station లో ప్రత్యేక నియామక ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా ల్యాండ్ ఔస్టీ కుటుంబాలకు చెందిన అభ్యర్థుల కోసం విడుదల చేయబడింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Artisan Trainee (Fitter, Instrument Mechanic) మరియు Assistant Trainee (Material / Storekeeper) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 16 మార్చి 2026 నుండి 11 ఏప్రిల్ 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : NTPC Kudgi Super Thermal Power Station లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Artisan Trainee (Fitter) – 13
2. Artisan Trainee (Instrument Mechanic) – 6
3. Assistant Trainee (Material / Storekeeper) – 8
మొత్తం పోస్టులు : 27
విద్య అర్హతలు :
1. కేవలం NTPC కుడ్గి ల్యాండ్ ఔస్టీ కుటుంబ సభ్యులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
2. కుటుంబ సభ్యులు అంటే: అభ్యర్థి స్వయం, భార్య/భర్త, కుమారుడు లేదా వివాహం కాని కుమార్తె.
3. KIADB ధార్వాడ్ నుండి జారీ చేసిన ల్యాండ్ ఔస్టీ సర్టిఫికేట్ తప్పనిసరి.
Artisan Trainee :
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. సంబంధిత ట్రేడ్‌లో ITI (NCVT / SCVT)
Assistant Trainee :
1. NCTVT స్టోర్‌కీపింగ్ కోర్సు లేదా
2. 10వ తరగతి + ITI + ఇంగ్లీష్ టైపింగ్ (30 wpm)
వయో పరిమితి:
1.జనరల్ కేటగిరీకి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
3. అభ్యర్థులు NTPC మెడికల్ బోర్డ్ ప్రమాణాల ప్రకారం మెడికల్ ఫిట్ గా ఉండాలి.
దరఖాస్తు రుసుము:
1. ఈ రిక్రూట్‌మెంట్ ప్రత్యేకంగా ల్యాండ్ ఔస్టీ కుటుంబాల కోసం నిర్వహిస్తున్నందున సాధారణంగా దరఖాస్తు రుసుము ఉండదు (No Application Fee).
2. అయితే ఖచ్చితమైన వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది
శాలరీ వివరాలు :
1. ట్రైనింగ్ కాలం: 2 సంవత్సరాలు
2. ట్రైనింగ్ సమయంలో నెలకు సుమారు ₹21,500 స్టైపెండ్ ఇస్తారు.
3. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత W3 గ్రేడ్‌లో ₹21,500 బేసిక్ పే తో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.
4. అభ్యర్థులు 3 సంవత్సరాల సర్వీస్ బాండ్ పై పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
Written Test:
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు
వ్యవధి: 2 గంటలు
సబ్జెక్ట్ నాలెడ్జ్ + ఆప్టిట్యూడ్
Skill Test:
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఈ స్టెప్స్ అనుసరించండి:
1.అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి https://careers.ntpc.co.in/recruitment/
2. రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి కొత్త అకౌంట్ సృష్టించండి.
3. లాగిన్ అయ్యి వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు కాంటాక్ట్ వివరాలు నమోదు చేయండి.
4. ఫోటో, సిగ్నేచర్ మరియు అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయండి.
5. అన్ని వివరాలు సరిచూసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.
6. అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16 మార్చి 2026
అప్లికేషన్ చివరి తేదీ: 11 ఏప్రిల్ 2026
రాత పరీక్ష తేదీ: 17 జూన్ 2026
Notification pdf : Click Here
Apply Online: Click Here
Official Website: Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now