Govt. Schemes

PAN Card 2026 New Rules : ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుకు కొత్త నిబంధనలు … పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా…

calendar_month March 19, 2026 person chitra

PAN Card 2026 New Rules : ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుకు కొత్త నిబంధనలు… పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా…

PAN Card April 2026 New Rules :

2026 ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ PAN Card New Rules 2026 Telugu ప్రకారం ఇకపై కేవలం ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు పొందే అవకాశం ఉండదు. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం నుంచి అదనపు డాక్యుమెంట్లు సమర్పించడం తప్పనిసరి చేశారు.

ఇప్పటి వరకు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు కాపీ సమర్పిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు PAN Card New Rules 2026 Telugu ప్రకారం గుర్తింపు మరియు పుట్టిన తేదీ నిర్ధారణ కోసం మరిన్ని ఆధారాలు అవసరం అవుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఏప్రిల్ 1 నుంచి మారే ముఖ్యమైన రూల్స్:

1. ఇకపై కేవలం ఆధార్ కార్డు సరిపోదు.

2.పాన్ కార్డు దరఖాస్తు కోసం అదనపు గుర్తింపు పత్రం తప్పనిసరి.

3. పాత అప్లికేషన్ ఫార్మ్స్‌ను అనుమతించరు.

4. కొత్త పాన్ అప్లికేషన్ ఫార్మ్‌లు అందుబాటులోకి వస్తాయి.

అవసరమైన డాక్యుమెంట్లు:

ఏప్రిల్ 1, 2026 నుంచి పాన్ కార్డు కోసం అప్లై చేసే వారు ఈ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాలి:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. జనన సర్టిఫికెట్ (Date of Birth Certificate)

2. 10వ తరగతి మార్క్స్ మెమో

3. డ్రైవింగ్ లైసెన్స్

4. పాస్‌పోర్ట్

5. ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు:

6. వీటితో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి

చివరి గడువు (Old Rule):

కేవలం ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు పొందాలంటే మార్చి 31, 2026 వరకు మాత్రమే అవకాశం

పాన్ కార్డు ఎందుకు అవసరం?

1.ప్రస్తుత కాలంలో పాన్ కార్డు బ్యాంకింగ్ లావాదేవీలకు

2. ఆదాయ పన్ను (Income Tax) ఫైలింగ్‌కు

3. పెద్ద మొత్తంలో ఆర్థిక ట్రాన్సాక్షన్స్‌కు అత్యవసర డాక్యుమెంట్‌గా మారింది

ఎలా అప్లై చేయాలి?

పాన్ కార్డు కోసం మీరు ఈ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా అప్లై చేయవచ్చు:

1. UTIITSL PAN Portal

2. Protean (NSDL) Website

3. త్వరగా e-PAN పొందాలంటే Income Tax e-Filing పోర్టల్ ఉపయోగించవచ్చు.

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *