Central Govt Jobs

10th అర్హతతో సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ ఉద్యోగాలు 2026 – 144 నాన్ టీచింగ్ పోస్టులు:

calendar_month March 20, 2026 person chitra

10th అర్హతతో సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ ఉద్యోగాలు 2026 – 144 నాన్ టీచింగ్ పోస్టులు:

Central Sanskrit University Non Teaching Jobs 2026:

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ (Central Sanskrit University) నుండి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో మొత్తం 144 నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి, 12వ తరగతి, ITI మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే మంచి అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.sanskrit.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Central Sanskrit University లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. రిజిస్ట్రార్

2. అసిస్టెంట్ రిజిస్ట్రార్

3. సిస్టమ్ అనలిస్ట్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. సెక్షన్ ఆఫీసర్

5.నర్సింగ్ ఆఫీసర్

6. అసిస్టెంట్

7. గెస్ట్ హౌస్ మేనేజర్

8. జూనియర్ ఇంజనీర్

9. పర్సనల్ అసిస్టెంట్

10.ప్రొఫెషనల్ అసిస్టెంట్

11. టెక్నికల్ అసిస్టెంట్

12. స్టెనోగ్రాఫర్

13. UDC (Upper Division Clerk)

14. LDC (Lower Division Clerk)

15. డ్రైవర్

16. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

17. లైబ్రరీ అటెండెంట్, ఇతర పోస్టులు ఉన్నాయి.

పోస్టుల సంఖ్య: 144

జాబ్ టైప్: రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్

విద్య అర్హతలు:

1. MTS పోస్టు: 10వ తరగతి లేదా ITI ఉత్తీర్ణత

2. లైబ్రరీ అటెండెంట్: 12వ తరగతి + లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ + అనుభవం

3. ఇతర పోస్టులకు సంబంధిత అర్హతలు అవసరం.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకొనే అభ్యర్థులు ₹500 నుండి ₹3000 వరకు (పోస్టును బట్టి మారుతుంది) ఫీజు చెల్లించాలి.

జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు ₹35,400 నుండి ₹1,12,400 వరకు మంచి జీతం అందిస్తారు. పోస్టును బట్టి వేతనం మారుతుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్

3. ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ www.sanskrit.nic.in కి వెళ్లాలి.

2. “Recruitment / Notification” సెక్షన్ ఓపెన్ చేయాలి.

3. Samarth లింక్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి.

4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.

5. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *