Central Govt Jobs

Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IIT Mandi Junior Assistant Job Recruitment 2026 Apply Now:

calendar_month March 21, 2026 person chitra

Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IIT Mandi Junior Assistant Job Recruitment 2026 Apply Now:

IIT Mandi Junior Assistant Notification 2026:

Indian Institute of Technology Mandi నుండి జూనియర్ అసిస్టెంట్ (Non-Teaching) పోస్టుల భర్తీకి భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026 (రాత్రి 11:59 వరకు) లోపు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: IIT Mandi లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు: Junior Assistant పోస్టులు

జాబ్ టైప్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

విద్య అర్హతలు :

1. కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం + 1 సంవత్సరం అనుభవం లేదా

2. 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం.

ప్రాధాన్యత అనుభవం:

1. Establishment / Administration

2. Legal / Procurement & Import

3. Accounts / Audit

4. Hospitality నిర్వహణ లో అనుభవం

దరఖాస్తు రుసుము:

1. UR / EWS అభ్యర్థులకు : ₹500

2. OBC-NCL: ₹400

3. SC / ST / Women / PwBD / Ex-Servicemen: ₹300

గమనిక: కొన్ని వర్గాలకు ఫీజు మినహాయింపు ఉన్నప్పటికీ ప్రాసెసింగ్ ఫీజు వర్తించవచ్చు.

ఎంపిక విధానం:

1. అవసరమైతే రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

2. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు.

3. అర్హత & అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా Indian Institute of Technology Mandi అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. Recruitment / Careers సెక్షన్‌లోకి వెళ్లండి.

3.“Junior Assistant Recruitment 2026” నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.

4. ముందుగా పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

5. Apply Online లింక్‌పై క్లిక్ చేయండి.

6. అవసరమైన వివరాలు (పేరు, విద్యార్హతలు, అనుభవం) నమోదు చేయండి.

7. అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి.

8. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

9. అన్ని వివరాలు చెక్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ చేయండి.

10.భవిష్యత్తు కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకోండి.

దరఖాస్తు చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026

Notification Pdf Click here 

Official Website Click here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *