Information

Hyderabad Walk-in Interview 2026 – ICAR NAARM Young Professional-II Jobs:

calendar_month March 21, 2026 person chitra

Hyderabad Walk-in Interview 2026 – ICAR NAARM Young Professional-II Jobs:

ICAR NAARM Young Professional-II Jobs:

ICAR NAARM Walk-in Interview 2026 కోసం హైదరాబాద్‌లో ఉన్న ICAR – National Academy of Agricultural Research Management (NAARM) సంస్థ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ICAR NAARM Walk-in Interview 2026 ద్వారా Young Professional-II పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికపై భర్తీ చేయబడతాయి. మొత్తం 02 ఖాళీలు ఉండగా, అర్హత కలిగిన అభ్యర్థులు 27 మార్చి 2026న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ICAR NAARM Walk-in Interview 2026 – నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరు: ICAR – NAARM లో ఉద్యోగాలు

పోస్టు పేరు: Young Professional – II పోస్టులు

మొత్తం ఖాళీలు: 02

ఉద్యోగ రకం : కాంట్రాక్టు బేసిస్

ఉద్యోగ స్థలం: Hyderabad

విద్య అర్హతలు :

1. Agricultural / Allied Sciences లో Post Graduation పూర్తి చేసి ఉండాలి.

2. సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యం.

వయస్సు పరిమితి:

1. సాధారణంగా 21 – 45 సంవత్సరాలు ఉండాలి.

2. SC / ST / OBC / PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటుంది.

జీతం వివరాలు :

1. ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు సుమారు ₹42,000 జీతం ఇస్తారు.

2. అనుభవం ఆధారంగా జీతం మారవచ్చు. ఎలాంటి TA/DA ఇవ్వబడదు.

ఎంపిక విధానం:

1. Walk-in Interview ఆధారంగా ఎంపిక.

2. అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా ఉండవచ్చు.

3. ఎక్కువ మంది అభ్యర్థులు వస్తే written test ఉండే అవకాశం ఉంది.

ఇంటర్వ్యూ వివరాలు:

ఇంటర్వ్యూ తేదీ: 27 March 2026

సమయం: ఉదయం 09:00 AM

స్థలం: NAARM Campus, Rajendranagar, Hyderabad.

తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్:

1. విద్యార్హత సర్టిఫికేట్స్ (Original + Xerox)

2. Resume / CV

3. ID Proof (Aadhaar, PAN)

4. Passport Size Photos

5. అనుభవ సర్టిఫికేట్స్ (ఉంటే)

Notification

Apply online

Official Website

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *