మార్చి 23న తిరువూరులో భారీ జాబ్ మేళా 2026 – 1300 ఉద్యోగాలు:
మార్చి 23న తిరువూరులో భారీ జాబ్ మేళా 2026 – 1300 ఉద్యోగాలు:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని Sri Vahini Institute of Science & Technology వేదికగా మార్చి 23, 2026న భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 1300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
అర్హతలు & జీతం వివరాలు:
1. ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి SSC / 10th
2. ఇంటర్మీడియట్
3. ITI / డిప్లొమా
4. ఏదైనా డిగ్రీ / PG
5. అర్హతలు ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చు.
జీతం వివరాలు :
1. నెలకు గరిష్టంగా ₹35,000 వరకు జీతం
2. లేదా సంవత్సరానికి ₹3,00,000 వరకు ప్యాకేజీ పొందే అవకాశం.
జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీలు & ఉద్యోగాలు:
1. ఫైనాన్స్ & ఫీల్డ్ జాబ్స్
లోన్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్:
అర్హత: ఇంటర్ / డిగ్రీ
జీతం: ₹14,000 – ₹24,000
2. Adept Talent Acquisition
డేటా అనోటేటర్ (AI/ML)
అర్హత: Any Graduate
జీతం: ₹13,500
3. Bharat Financial Inclusion Ltd:
ఫీల్డ్ అసిస్టెంట్ / లోన్ ఆఫీసర్
జీతం: ₹14,575
4. Blue Star Limited:
ప్రొడక్షన్ అసోసియేట్
ఖాళీలు: 200
అర్హత: SSC నుండి డిగ్రీ
5. Ezone Security Solutions India Pvt Ltd:
ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
జీతం: ₹2.4 LPA
6. Honour Lab Limited:
QA / QC పోస్టులు
అర్హత: B.Sc / M.Sc / B.Pharmacy
7. Inno9vsource Services Pvt Ltd:
టీమ్ లీడర్, టెలీకాలర్, మేనేజర్
ఖాళీలు: 220
జీతం: ₹35,000 వరకు
8. Justdial Limited:
బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్
జీతం: ₹3 LPA
9. Levva EPL:
RPA, Python, Web Developer పోస్టులు
10. Suswadeep Agro Service Pvt Ltd:
సేల్స్, డెలివరీ, మేనేజర్
11. Royal Insurance Broking Pvt Ltd:
సేల్స్ / మార్కెటింగ్
12. Siva Swaroop Signature Group:
సాఫ్ట్వేర్, డిజైనర్, మార్కెటింగ్
13. Suzlon Energy Limited:
మెయింటెనెన్స్ టెక్నీషియన్
14. Victor Indian Technical Support Pvt Ltd:
డెస్క్టాప్ / ఫీల్డ్ ఇంజనీర్
జాబ్ మేళా వివరాలు:
తేదీ: 23 March 2026
Venue: Sri Vahini Institute of Science & Technology, Tiruvuru, NTR District
కంపెనీలు: 14
మొత్తం ఉద్యోగాలు: 1295+
ఎలా హాజరు కావాలి?
ఆసక్తి గల అభ్యర్థులు తమ Original Certificates, Updated Resume / CV తో నేరుగా జాబ్ మేళాకు హాజరుకావచ్చు.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now