రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఉద్యోగాలు – 5th, 10th, ITI అర్హతతో అవకాశం.. వెంటనే అప్లై చేసుకోండి…
రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఉద్యోగాలు – 5th, 10th, ITI అర్హతతో అవకాశం.. వెంటనే అప్లై చేసుకోండి…
AP Government Polytechnic Jobs 2026:
రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అటెండర్, వాచ్‌మన్, స్వీపర్ మరియు స్కావెంజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు చదవడం/వ్రాయడం తెలిసి ఉంటే సరిపోతుంది. ఇది తక్కువ అర్హతతో మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేఉకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ఎలక్ట్రీషియన్,
2. ల్యాబ్ అటెండర్,
3. వాచ్‌మన్,
4. స్వీపర్
5. స్కావెంజర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు ; 06
విద్య అర్హతలు :
ఎలక్ట్రీషియన్:
1. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ITI (ఎలక్ట్రీషియన్ ట్రేడ్)
2. కనీసం 2 సంవత్సరాల అనుభవం.
ల్యాబ్ అటెండర్:
1. మెకానికల్ డిప్లొమా లేదా ITI (ఫిట్టర్ / టర్నర్ / వెల్డర్ / మెషినిస్ట్)
2. కనీసం 1 సంవత్సరం అనుభవం
వాచ్‌మన్:
1. 5వ తరగతి పాస్
2. సైకిల్ తొక్కగలగాలి.
3. మాజీ సైనికులు / హోమ్ గార్డ్స్‌కు ప్రాధాన్యం.
స్వీపర్ & స్కావెంజర్:
తెలుగు ,లేదా ఉర్దూ లేదా హిందీ లేదా ఇంగ్లీష్ చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 42 సంవత్సరాలు (27-03-2026 నాటికి) ఉండాలి.
వయో సడలింపు:
1. SC / ST / BC : 5 సంవత్సరాలు
2. PwBD: 10 సంవత్సరాలు
3. మాజీ సైనికులు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి జీతం ₹15,000 నుండి ₹18,500 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. సర్టిఫికెట్ వెరిఫికేషన్
2. అవసరమైతే స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ
ఎంపిక తేదీలు:
28-04-2026 – టెక్నికల్ పోస్టులు (ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అటెండర్)
29-04-2026 – నాన్-టెక్నికల్ పోస్టులు (వాచ్‌మన్, స్వీపర్, స్కావెంజర్)
ఎంపిక స్థలం:
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల , గుంతకల్
సమయం: ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలి.
ఎలా అప్లై చేయాలి?
ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులు క్రింది విధంగా అప్లై చేయాలి.
1. ముందుగా అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసి లేదా సాధారణ పేపర్‌పై వివరాలు రాయాలి.
2. దరఖాస్తులో మీ పూర్తి వివరాలు (పేరు, DOB, విద్యా అర్హత, అనుభవం, మొబైల్ నంబర్) సరిగ్గా నమోదు చేయాలి.
3. అవసరమైన సర్టిఫికెట్లు జత చేయాలి:
విద్యా అర్హత సర్టిఫికెట్లు
అనుభవ సర్టిఫికెట్లు (ఉంటే)
ఆధార్ కార్డ్ / ఐడీ ప్రూఫ్
కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
4. అన్ని డాక్యుమెంట్స్‌ను జత చేసి, దరఖాస్తుపై సంతకం చేయాలి.
పూర్తయిన దరఖాస్తును కింది చిరునామాకు పంపాలి:
ప్రిన్సిపాల్ గారు, ప్రభుత్వ పాలిటెక్నిక్, గుంతకల్
5. అభ్యర్థులు తమ దరఖాస్తును వ్యక్తిగతంగా సమర్పించవచ్చు లేదా పోస్టు ద్వారా పంపించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 10 ఏప్రిల్ 2026
Notification Pdf Click Here
Application Pdf Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now