మార్చి 28న రాజమండ్రిలో భారీ జాబ్ మేళా – నిరుద్యోగులకు సువర్ణావకాశం… పూర్తి వివరాలు :
మార్చి 28న రాజమండ్రిలో భారీ జాబ్ మేళా – నిరుద్యోగులకు సువర్ణావకాశం… పూర్తి వివరాలు :
రాజమండ్రి జాబ్ మేళా 2026 పూర్తి వివరాలు:
నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ పరిధిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మార్చి 28, 2026న భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ జాబ్ మేళాలో LIC, L&T, HDFC Bank, Axis Bank, Apollo Pharmacy వంటి మొత్తం 19 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి.
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్రింది నంబర్‌ను సంప్రదించవచ్చు.
పాల్గొనే సంస్థలు & ఖాళీలు వివరాలు :
1. LIC – 20
2. Larsen & Toubro – 20
3. AU Small Finance Bank – 20
4. Muthoot Microfin – 20
5. Rajendra IT and Edu Skills Pvt Ltd – 20
6. TVS Training & Services – 50
7. Innovsource Services – 20
8. SBI Cards – 50
9. Bank of Baroda – 50
10. SBI Life Insurance – 50
11. Paytm – 70
12. Navata Road Transport – 30
13. TATA AIG General Insurance – 30
14. HDFC Bank – 30
15. Chola MS General Insurance – 50
16. Axis Bank – 60
17. Hero MotoCorp – 30
18. LYFE Medical Stores Pvt Ltd – 10
19. Apollo Pharmacy – 30
జాబ్ మేళా వివరాలు:
స్థలం: గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (A), రాజమండ్రి అర్బన్
ఇంటర్వ్యూ తేదీ: 28-03-2026
సంప్రదించాల్సిన నెంబర్ : 7396740041
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now