Central Govt Jobs

రాత పరీక్ష లేకుండా 42,000/-  జీతం తో NIN లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… | NIN Recruitment 2026 Apply Now :

calendar_month March 27, 2026 person chitra

రాత పరీక్ష లేకుండా 42,000/-  జీతం తో NIN లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… | NIN Recruitment 2026 Apply Now :

NIN Recruitment 2026:

హైదరాబాద్‌లోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ICMR–National Institute of Nutrition (NIN) నుంచి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీ, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, లీగల్ వంటి విభాగాల్లో మొత్తం 6 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేసే మంచి అవకాశం. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా, దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (ఈమెయిల్ ద్వారా) మరియు ఉచితం. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: ICMR – NIN, Hyderabad లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Consultant (IT),

2. Consultant (Scientific/Technical),

3. YP-II (Administration),

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. YP-II (Legal),

5. YP-II (Finance & Accounts),

6. YP-II (Information Technology) పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 6

లోకేషన్: హైదరాబాద్

విద్య అర్హతలు :

Consultant పోస్టులు:

1. MSc / BTech / BE / MCA / MPH

2. కనీసం 10 సంవత్సరాల అనుభవం.

YP-II పోస్టులు:

1. PG (55% మార్కులు)

2. కనీసం 1 సంవత్సరం అనుభవం.

Legal:

1. LLB + Bar Council రిజిస్ట్రేషన్

2. 2 సంవత్సరాల అనుభవం

Finance:

1. M.Com / MBA / CA Inter / ICWA / CS

2. 1 సంవత్సరం అనుభవం

వయో పరిమితి :

1. Consultant పోస్టులు: 40 నుండి 70 సంవత్సరాలు

2. YP-II పోస్టులు: గరిష్టంగా 40 సంవత్సరాలు

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తించవచ్చు.

దరఖాస్తు రుసుము :

అన్ని అభ్యర్థులకు: ఫీజు లేదు (ఉచితం)

జీతం వివరాలు :

1. Consultant: ₹1,00,000 – ₹1,80,000 / నెలకి జీతం ఇస్తారు.

2. YP-II: ₹42,000 / నెల (ఫిక్స్‌డ్) జీతం ఉంటుంది.

3. HRA, TA/DA, మెడికల్ వంటి అలవెన్సులు ఉండవు.

ఎంపిక విధానం:

YP-II పోస్టులు:

1. 30 మందికి పైగా అప్లికేషన్స్ ఉంటే → రాత పరీక్ష (50 మార్కులు) + ఇంటర్వ్యూ

2. 30 మందికి తక్కువ అయితే → ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.

Consultant పోస్టులు:

1. అనుభవం + ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

2. అవసరమైతే రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. nin.res.in వెబ్‌సైట్ నుండి Application Form డౌన్లోడ్ చేయాలి.

2. పూర్తి వివరాలు నింపాలి.

3.ఫోటో జత చేయాలి.

4. సర్టిఫికేట్లు అటాచ్ చేయాలి.

5. ఈమెయిల్ చేయాలి: ninadmn.estt1@gmail.com

6. అపూర్ణ దరఖాస్తులు పరిశీలించబడవు.

దరఖాస్తు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2026 

Notification pdf : Click Here

Application Form : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *