AP Jobs

AP Collector Office Recruitment 2026 | 5th, 7th, 12th, Degree అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి.

calendar_month March 28, 2026 person chitra

AP Collector Office Recruitment 2026 | 5th, 7th, 12th, Degree అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి.

AP Collector Office Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా దివ్యాంగుల కోసం కేటాయించిన ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, లైబ్రరీ అసిస్టెంట్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగాలు వంటి పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. జూనియర్ అసిస్టెంట్

2. జూనియర్ అసిస్టెంట్ – టైపిస్ట్ – DEO

3. లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ – III

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. అటెండర్

5. ఆఫీస్ సబార్డినేట్

6. వాచ్‌మన్ (కాపలాదారు)

7. పి.హెచ్ వర్కర్

8. కామాటి

9. కుక్

10. వాషర్‌మ్యాన్ / వాషర్‌వుమన్ ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 29

విద్య అర్హతలు :

1. పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.

2. 5వ / 7వ తరగతి పాస్ (చదవడం, రాయడం రావాలి).

3. 10వ / 12వ పాస్

4. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ.

5. కంప్యూటర్ పరిజ్ఞానం (కొన్ని పోస్టులకు అవసరం).

వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు (రిలాక్సేషన్‌తో) ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. ఈ నియామకానికి దరఖాస్తు రుసుము లేదు .

2. అన్ని అర్హులైన అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

1. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 50 మార్కులలో వెయిటేజ్ ఇవ్వబడుతుంది

2. వయస్సు: 20 మార్కులు

వికలాంగత్వ శాతం: 20 మార్కులు

ఎంప్లాయిమెంట్ సీనియారిటీ: 10 మార్కులు

3. ఎంపికైన అభ్యర్థులు తమ విధులను స్వయంగా నిర్వహించాల్సి ఉంటుంది. అసంపూర్తి లేదా అర్హత లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

2. పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిసి క్రింది చిరునామాకు పంపాలి:

చిరునామా:
విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం,
కొండయపాలెం రోడ్, వనంతోపు, నెల్లూరు.

3. ఫోన్ నెంబర్: 0861-2329581

అవసరమైన డాక్యుమెంట్స్:

1. వైద్య ధృవీకరణ పత్రం (దివ్యాంగులకు)

2. విద్యార్హత సర్టిఫికేట్లు

3. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డు

4. స్టడీ సర్టిఫికేట్లు (4వ తరగతి నుండి 10వ వరకు)

5. నివాస ధృవీకరణ పత్రం

6. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

7. గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేసిన కాపీలు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 26 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here  

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *