Central Govt Jobs

రోడ్డు రవాణా శాఖ ద్వారా NHAI Summer Internship Program 2026 – నెలకు ₹20,000 స్టైపెండ్‌తో అద్భుత అవకాశం!

calendar_month March 29, 2026 person chitra

రోడ్డు రవాణా శాఖ ద్వారా NHAI Summer Internship Program 2026 – నెలకు ₹20,000 స్టైపెండ్‌తో అద్భుత అవకాశం!

NHAI Summer Internship Program 2026:

National Highways Authority of India (NHAI) విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.. NHAI Summer Internship Program 2026 ద్వారా దేశవ్యాప్తంగా జాతీయ రహదారి ప్రాజెక్టులపై ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం లభిస్తోంది. కెరీర్‌ను ప్రారంభిస్తున్న విద్యార్థులకు ఇది అత్యంత ప్రయోజనకరమైన ఇంటర్న్‌షిప్ అవకాశం. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో వాస్తవ అనుభవాన్ని పొందగలరు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంటర్న్‌షిప్ ముఖ్య వివరాలు:

సంస్థ పేరు : National Highways Authority of India (NHAI)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యా అర్హతలు:

ఈ ఇంటర్న్‌షిప్ కోసం కింది కోర్సుల్లో చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు అప్లై చేయవచ్చు:

1. సివిల్ ఇంజనీరింగ్

2. కంప్యూటర్ సైన్స్ / IT

3. డేటా సైన్స్ / AI

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. B.A, B.Com, B.Sc

5. లా (BA LL.B)

6. MBA (ఫైనాన్స్ / మార్కెటింగ్)

7. మాస్ కమ్యూనికేషన్

8. లైబ్రరీ సైన్స్

ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు:

1. హైవే ప్రాజెక్ట్ ప్లానింగ్

2. ప్రాజెక్ట్ అమలు

3. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.

స్టైపెండ్: నెలకు ₹20,000/- ఇస్తారు.

కాల వ్యవధి: మే 4వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు (సుమారు 2 నెలలు)

పని ప్రదేశం: NHAI ఫీల్డ్ ఆఫీసులు లేదా హెడ్క్వార్టర్స్

ఎంపిక విధానం:

1. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఎంపిక జరుగుతుంది.

2. ఎంపికైన అభ్యర్థులు రియల్ టైం హైవే ప్రాజెక్టులపై పని చేసే అవకాశం పొందుతారు.

దరఖాస్తు విధానం:

1. ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

దరఖాస్తు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2026

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *