పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | AAI Notification 2026 Apply Now:
Airport Jobs 2026 Apply Online:
హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త… మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికీ ఇది ఒక మంచి అవకాశం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి 2026 సంవత్సరానికి గాను భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం ఈ నోటిఫికేషన్ప్రత్యేకత .
AAI నుండి 12 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతి లో భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకి Any డిగ్రీ, పీజీ , C.A , ICWA అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 – పూర్తి వివరాలు:
సంస్థ పేరు: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి.
రిక్రూట్మెంట్ విధానం: కాంట్రాక్టు విధానం
మొత్తం పోస్టులు: 12
విద్య అర్హతలు: ఈ పోస్టులకి అప్లై చేసుకొనే అభ్యర్థులు Any డిగ్రీ, PG , C A , ICWA అర్హత కలిగి ఉంది, పని అనుభవం ఉన్న వారికీ ప్రాధాన్యత ఇస్తారు.
వయో పరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ ఉన్న SC ,ST OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు చేసుకునే అప్లై చేసుకునే అభ్యర్థులు అందరు ₹ 500/- రూపాయలు చెల్లించాలి.
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
శాలరీ వివరాలు:
AAI లో కాంట్రాక్టు విధానం లో భర్తీ అయిన అభ్యర్థులకు నెలకి శాలరీ క్రింది విధం గా ఇస్తారు.
1. ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకి ₹ 60,000/- శాలరీ ఇస్తారు.
2. మేనేజర్ ఉద్యోగాలకి ₹ 70,000/- శాలరీ ఇస్తారు.
ఎంపిక విధానం:
1.ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
2. రాత పరీక్ష లేకుండా ఎంపిక
3. ఇంటర్వ్యూ ఉంటుంది.
4. డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
AAI నోటిఫికేషన్ 2026కి దరఖాస్తు క్రింది విధం గా చేయాలి.
1. అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
2. నోటిఫికేషన్ చదివి అర్హత నిర్ధారించుకోవాలి.
3.ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
4.అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
5.ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here