AIIMS Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | AIIMS Project Technical Support III Recruitment 2026 Apply Now:
AIIMS Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | AIIMS Project Technical Support III Recruitment 2026 Apply Now:
Project Technical Support III Recruitment 2026 :
నిరుద్యోగులకు మంచి శుభవార్త. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని బీబీనగర్‌లో ఉన్న All India Institute of Medical Sciences Bibinagar లోని మైక్రోబయాలజీ విభాగంలో ICMR నిధులతో అమలవుతున్న “Development of Aptamer Based Prototype Point-of-Care Rapid Assay for Cholera Diagnosis (APPROACH)” ప్రాజెక్ట్ కింద Project Technical Support III పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు : అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థలో ఉద్యోగాలు
పోస్ట్ పేరు : Project Technical Support III
మొత్తం పోస్టులు : 01 పోస్టు
ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ ప్రాతిపదికన
విద్యా అర్హతలు :
అభ్యర్థులు క్రింది అర్హతలలో ఏదైనా కలిగి ఉండాలి:
1. మైక్రోబయాలజీ / బయోటెక్నాలజీ లో 3 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.Sc / B.Tech / B.Sc MLT) మరియు 3 సంవత్సరాల అనుభవం లేదా
2. మైక్రోబయాలజీ / బయోటెక్నాలజీ లో పీజీ డిగ్రీ (M.Sc / M.Tech / M.Sc MLT)
వయోపరిమితి:
1. అభ్యర్థి కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. వయస్సు లెక్కింపు: 27 మార్చి 2026 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
శాలరీ వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹28,000/- నుండి ₹36,400/- వరకు జీతం అందజేస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష లేదు
2. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తును Speed Post / Registered Post ద్వారా క్రింది చిరునామాకు పంపాలి.
చిరునామా:
డాక్టర్ రుద్రేష్ ఎస్.ఎం
PI, Department of Microbiology
AIIMS Bibinagar
Telangana – 508126
2. కవరుపై తప్పనిసరిగా ఇలా వ్రాయాలి:
“Development of Aptamer-Based Prototype Point-of-Care Rapid Assay for Cholera Diagnosis (APPROACH) – Department of Microbiology, AIIMS Bibinagar” అని స్పష్టంగా వ్రాయాలి.
3. అలాగే దరఖాస్తు ఫారమ్ మరియు అన్ని డాక్యుమెంట్లను ఒకే PDF ఫైల్ గా తయారు చేసి rudreshsm@gmail.com కు పంపాలి.
గమనిక: పోస్టు ఆలస్యానికి విభాగం బాధ్యత వహించదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 24 మార్చ్ 2026
Notification & Application pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now