Central Govt Jobs

Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల… | BRIC NIAB Notification 2026 Apply Now:

calendar_month March 11, 2026 person chitra

Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల… | BRIC NIAB Notification 2026 Apply Now:

BRIC NIAB Recruitment 2026 :

నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. BRIC – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) నుండి Project Research Scientist – I మరియు Project Technical Support – II పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా మరియు అవసరమైన డాక్యుమెంట్లును ఇమెయిల్ ద్వారా పంపాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆన్‌లైన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

BRIC NIAB Jobs 2026 – ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరు: BRIC – National Institute of Animal Biotechnology (NIAB) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Project Research Scientist – I

2. Project Technical Support – II పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 02 పోస్టులు

ఉద్యోగ స్థలం: హైదరాబాద్

విద్య అర్హతలు:

Project Research Scientist – I :

1. లైఫ్ సైన్సెస్‌లో (Biotechnology / Biochemistry / Microbiology మొదలైనవి) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ PG డిగ్రీ.

2. సంబంధిత రంగంలో PhD లేదా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

Project Technical Support – II :

1. 12వ తరగతి + Science Diploma (MLT / DMLT లేదా సమానమైనది)

2. 5 సంవత్సరాల అనుభవం లేదా

3. లైఫ్ సైన్సెస్‌లో 3 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం.

వయోపరిమితి:

13 మార్చి 2026 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం వివరాలు :

Project Research Scientist – I:

1. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు ₹56,000 నెలకు జీతం ఇస్తారు.

2. 30% HRA (వర్తిస్తుంది.)

Project Technical Support – II :

1. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు ₹20,000 నెలకు జీతం ఇస్తారు.

2. 30% HRA (వర్తిస్తుంది)

గమనిక: ప్రాజెక్ట్ పోస్టులు ప్రారంభంగా 6 నెలల కాలానికి ఉంటాయి.

ఎంపిక విధానం:

1. ఎటువంటి రాత పరీక్ష లేదు.

2. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను క్రింది వివరాలతో తయారు చేసి పంపాలి:

1. Post Code

2. ముఖ్యమైన అర్హత

3. సంబంధిత అర్హత

4. అనుభవం

5. వయస్సు

అదనంగా క్రింది డాక్యుమెంట్లు జత చేయాలి:

1. Date of Birth Proof

2. Educational Certificates

3. Experience Certificates

ఈ వివరాలను Dr. Nirmalya Ganguli గారికి క్రింది ఇమెయిల్ కు పంపాలి. Email: nganguli@niab.org.in

ఇమెయిల్ Subject లో తప్పనిసరిగా పోస్టు పేరు పేర్కొనాలి:

“Project Research Scientist – I” లేదా “Project Technical Support – II” పేరు మెన్షన్ చేయాలి.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే Online Walk-in Interview Meeting Link ను ఇమెయిల్ ద్వారా పంపిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ : 13 మార్చి 2026

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *