AP Jobs : ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ లో 424 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేయండి. | AP EdCIL Notification 2026:
AP EdCIL Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ (AP Education Department) ఆధ్వర్యంలో EdCIL (Educational Consultants India Limited) ద్వారా మొత్తం 424 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విద్యాసంబంధిత పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఈ ఉద్యోగాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ , Any డిగ్రీ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కావున ఆసక్తి గల అభ్యర్థులు 18 జనవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP EdCIL Notification 2026 – నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
సంస్థ పేరు: EdCIL (Educational Consultants India Limited) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: డిస్క్ట్రిక్ట్ కెరియర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగ రకం : కాంట్రాక్ట్ / ప్రభుత్వ ప్రాజెక్ట్ ఆధారిత ఉద్యోగాలు
మొత్తం పోస్టులు : 424
విద్య అర్హతలు:
పోస్టును బట్టి విద్యార్హతలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా:
1. డిగ్రీ (BA / BSc / BCom) , B.Ed / D.Ed
2. పోస్టు గ్రాడ్యుయేషన్ (MA / MSc / MEd)
3. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు పరిమితి :
1. కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / BC / EWS అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.
శాలరీ వివరాలు:
1. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతం ఇస్తారు .
2. అలాగే కన్వేన్యన్స్ అలవెన్సు క్రింద రూ 4000/- చెల్లిస్తారు.
3. మరే ఇతర అలవెన్సుస్ ఉండవు.
దరఖాస్తురుసుము :
AP EdCIL Notification 2026 కు అప్లై చేసే అభ్యర్థులు కేటగిరీ ఆధారంగా క్రింది విధంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి:
1. సాధారణ (General) / OBC అభ్యర్థులు : రూ. 500/-
2. SC / ST / PwBD అభ్యర్థులు : రూ. 250/-
3. మహిళా అభ్యర్థులు : ఫీజు మినహాయింపు ఉండే అవకాశం ఉంది (నోటిఫికేషన్ ప్రకారం)
4. ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్ లో చెల్లించాలి.
ఎంపిక విధానం :
AP EdCIL ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
1. అర్హతల ఆధారంగా షార్ట్ లిస్టింగ్
2. ఇంటర్వ్యూ
3. అవసరమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్.
4. రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు క్రింది విధంగా అప్లై చేయాలి:
1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. AP EdCIL Notification 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
3. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి.
5. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
6. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 18 జనవరి 2026.
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here