పదవ తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల…. పూర్తి వివరాలు ఇవే | AP SSC Time Table 2026 :

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల…. పూర్తి వివరాలు ఇవే | AP SSC Time Table 2026 :

AP SSC Time Table 2026 – ముఖ్య సమాచారం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన AP SSC పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసింది. ఈ టైం టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడనున్నాయి.

AP SSC పరీక్షలు సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి – ఏప్రిల్ నెలల్లో నిర్వహించబడతాయి. 2026 సంవత్సరానికి కూడా అదే విధంగా పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం నిర్ణీత సమయంలో ప్రారంభమై, ప్రశ్నాపత్రం వ్యవధి ప్రకారం ముగుస్తాయి. విద్యార్థులు పరీక్షకు కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

పరీక్షల టైమింగ్ మరియు విధానం:

రాష్ట్రం లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. Time Table ప్రకారం ఈ పరీక్షలు 16 మార్చ్ 2026 న ప్రారంభం అవుతాయి. 1 ఏప్రిల్ 2026 న ముగుస్తాయి. అదేవిధం గా సమయం కూడా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫీజికల్ , బయోలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారు. అవసరం అయితే ప్రభుత్వ సెలవుల ప్రకారం టైం టేబుల్ లో మార్పులు ఉంటాయని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది.

AP SSC Public Exams 2026 Full Time Table :

1. March 16 – First Language

2. March 18 – Second Language

3. March 20 – English

4. March 23 – Maths

5. March 25 – Physical Science

6. March 28 – Biological Science

7. March 30 – Social Studies

8. March 31 – First Language Paper-II, OSSC Main Language Paper-I

9. April 1 – OSSC Main Language Paper-II, SSC Vocational Course తో పరీక్షలు ముగుస్తాయి.

ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మరియు ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు కూడా తుది ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.

Ap Ssc Time Table 2026

Official Website : Click Here

Leave a Comment