AP, TS Inter Results 2026 Date: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీలు:
AP, TS Inter Results 2026 Date: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీలు:
AP, TS Inter Exam Results 2026 Date :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల అయ్యే అవకాశముంది.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ మార్చి 25, 2026 నాటికి పూర్తవుతుంది. ఆ తరువాత ఫలితాలను త్వరగా విడుదల చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
అదే విధంగా, విద్యార్థుల కోసం వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమై, జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి.
ఈ సంవత్సరం ఫలితాల ప్రకటనను వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను మే 31 నాటికి విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూల్యాంకనం ప్రక్రియపై కీలక వివరాలు:
1. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మొదట మార్చి 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, రంజాన్ పండుగ కారణంగా మార్చి 22 నుంచి ప్రారంభమైంది.
2. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుంది.
3. ప్రతి ఉపాధ్యాయుడు రోజుకు సుమారు 45 జవాబు పత్రాలు పరిశీలించాల్సి ఉంటుంది.
4. ఫలితాలు ఏప్రిల్ 10 లోపు విడుదల అయ్యే అవకాశముంది.
AP, TS Inter Results 2026 ఎలా చెక్ చేయాలి?
ఫలితాలను ఆన్లైన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్లు ఓపెన్ చేయండి.
2. AP విద్యార్థులు: https://bie.ap.gov.in/
TS విద్యార్థులు: https://tgbienew.cgg.gov.in/
3. హోమ్‌పేజీలో “Inter 1st Year / 2nd Year Results 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
4. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయండి.
5.“Submit” పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
6. భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాలను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి.
AP Inter Results Direct Link Click Here
TSInter Results Direct Link Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now