AP హై కోర్టు ఉద్యోగాలు 2026 – 300 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | APHC Recruitment 2026 Apply Online:
AP హై కోర్టు ఉద్యోగాలు 2026 – 300 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | APHC Recruitment 2026 Apply Online:
APHC Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి నిరుద్యోగులకు శుభవార్త. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP హైకోర్టు లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. సెక్షన్ ఆఫీసర్ – 05
2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ – 01
3. కంప్యూటర్ ఆపరేటర్ – 31
4. అసిస్టెంట్ లైబ్రేరియన్ – 01
5. లైబ్రేరియన్ గ్రేడ్-II – 01
6. U.D. స్టెనోగ్రాఫర్ – 07
7. అసిస్టెంట్ – 78
8. ఎగ్జామినర్ – 27
9. టైపిస్ట్ – 44
10. కాపీయర్ – 34
11. డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50
12. స్టెనోగ్రాఫర్ – 01
13. ఆఫీస్ సబార్డినేట్ – 20
మొత్తం పోస్టులు : 300
విద్య అర్హతలు :
1. 7వ తరగతి / 10వ తరగతి
2. ఏదైనా డిగ్రీ
3. B.E / B.Tech
4. లా డిగ్రీ
5. M.Sc టైపింగ్ పరిజ్ఞానం (కొన్ని పోస్టులకు అవసరం)
వయో పరిమితి:
01 జనవరి 2026 నాటికి కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 42 సంవత్సరాలు మధ్య ఉండాలి.
వయస్సు సడలింపు:
1.SC / ST / BC / EWS: 5 సంవత్సరాలు
2. దివ్యాంగులు: 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. OC / BC అభ్యర్థులకు: ₹800/-
2. SC / ST / PwD అభ్యర్థులకు: ₹400/-
3. ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹20,000 నుండి ₹1,47,760 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం :
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
2. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక AP హైకోర్టు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. “Recruitment / Careers” సెక్షన్లోకి వెళ్లాలి.
3. AP High Court Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి పూర్తి వివరాలు చదవాలి.
4. “Apply Online” లింక్‌పై క్లిక్ చేయాలి.
5. అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
6. విద్యార్హతలు, అనుభవ వివరాలు నమోదు చేయాలి.
7. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు) అప్లోడ్ చేయాలి.
8. అప్లికేషన్ ఫీజు (ఉంటే) ఆన్లైన్లో చెల్లించాలి.
9. అన్ని వివరాలు చెక్ చేసి “Submit” బటన్‌పై క్లిక్ చేయాలి.
10. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30 మార్చి 2026
అప్లికేషన్ చివరి తేదీ: 19 ఏప్రిల్ 2026
Notification Pdf Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now