డిగ్రీ అర్హతతో Bank of Baroda లో 104 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… | Bank of Baroda Recruitment 2026 Apply Now :
డిగ్రీ అర్హతతో Bank of Baroda లో 104 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… | Bank of Baroda Recruitment 2026 Apply Now :
Bank of Baroda Recruitment 2026:
హాయ్ ఫ్రెండ్స్… బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికీ మంచి శుభవార్హ…. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయిన Bank of Baroda లో మొత్తం 104 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ యువతకు, బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. కేవలం డిగ్రీ అర్హతతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : బ్యాంకు అఫ్ బరోడా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. AVP Group Head – 04 పోస్టులు
2. AVP Territory Head – 17 పోస్టులు
3. Deputy Manager (Senior Relationship Manager) – 70 పోస్టులు
4. డిప్యూటీ మేనేజర్ (వెల్త్ స్ట్రాటజిస్ట్ – ఇన్వెస్ట్మెంట్ & ఇన్సూరెన్స్) – మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 104
విద్య అర్హతలు :
1. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.
2. సంబంధిత రంగంలో పూర్వ అనుభవం (Experience) అవసరం.
వయో పరిమితి:
AVP Group Head: 31 – 45 సంవత్సరాలు
AVP Territory Head: 27 – 40 సంవత్సరాలు
Deputy Manager (Senior Relationship Manager): 24 – 35 సంవత్సరాలు
Deputy Manager (Wealth Strategist): 24 – 45 సంవత్సరాలు
వయో సడలింపు:
1. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
2. OBCఅభ్యర్థులకు : 3 సంవత్సరాలు
3. PwD అభ్యర్థులకు : 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. General / OBC / EWS అభ్యర్థులకు ₹850 ఫీజు చెల్లించాలి.
2. SC / ST / PwD / ESM / DESM / మహిళలకి ₹175 ఫీజు కట్టాలి.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష (Written Test)
2. సైకోమెట్రిక్ టెస్ట్
3. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in ఓపెన్ చేయండి.
2. “Careers” లేదా “Current Opportunities” సెక్షన్లోకి వెళ్లండి.
3. సంబంధిత Recruitment Notification 2026 ను ఎంపిక చేసుకోండి.
4. “Apply Online” పై క్లిక్ చేయండి.
5. అవసరమైన వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
6. దరఖాస్తు రుసుము చెల్లించండి.
7. చివరగా ఫారం సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2026.
Notification & Application pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now