10th అర్హతతో AIIMS లో 154 కాంట్రాక్టు పోస్టుల నోటిఫికేషన్ విడుదల…. | BECIL Recruitment 2026 Apply Now :
10th అర్హతతో AIIMS లో 154 కాంట్రాక్టు పోస్టుల నోటిఫికేషన్ విడుదల…. | BECIL Recruitment 2026 Apply Now :
AIIMS 154 పోస్టులు 2026 – పూర్తి వివరాలు:
Broadcast Engineering Consultants India Limited (BECIL) ద్వారా AIIMS Jammuలో 154 విభిన్న కాంట్రాక్ట్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), MTS, ఆఫీస్ అసిస్టెంట్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్, టెక్నీషియన్, ఇంజనీర్ మరియు ఇతర మెడికల్, టెక్నికల్, అడ్మినీ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది మరియు పర్మనెంట్ ఉద్యోగం కాదు.
పదవ తరగతి (10th Class) అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Broadcast Engineering Consultants India Limited (BECIL) సంస్థ ద్వారా AIIMS (All India Institute of Medical Sciences) లో మొత్తం 154 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. అంతేకాకుండా పోస్టు ఆధారంగా నెలకు ₹17,000 నుండి ₹1,00,000 వరకు జీతం అందించబడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Broadcast Engineering Consultants India Limited (BECIL) సంస్థ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. జూనియర్ టెక్నీషియన్
2. డైటిషన్
3. సెక్యూరిటీ ఆఫీసర్
4. డ్రైవర్
5. MTS
6. DEO
7. ఆఫీస్ అసిస్టెంట్
8. ప్రోగ్రామర్ ఇతర పోస్టులు ఉన్నాయి .
మొత్తం పోస్టులు: 154
విద్య అర్హతలు:
ఈ నోటిఫికేషన్లో 10వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. 10th పాస్ – MTS, అటెండెంట్, డ్రైవర్ వంటి పోస్టులకు అర్హులు
2. 12th పాస్ / ఇంటర్ – DEO, టెక్నీషియన్ పోస్టులకు
3. డిప్లొమా / డిగ్రీ – మెడికల్, టెక్నికల్, అడ్మిన్ పోస్టులకు అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. (పోస్టు ఆధారంగా మారుతుంది)
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. General / OBC అభ్యర్థులు – ₹295/- రూపాయలు చెల్లించాలి.
2. SC / ST / PwBD అభ్యర్థులు – ఫీజు లేదు.
3. ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.
శాలరీ వివరాలు:
పోస్టు ఆధారంగా నెలకు ₹17,000 నుండి ₹1,00,000 వరకు జీతం అందించబడుతుంది. కాంట్రాక్ట్ పోస్టులైనా మంచి వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:
1. అర్హతల ఆధారంగా షార్ట్లిస్టింగ్
2. ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
4. రాత పరీక్ష ఉండకపోవచ్చు. ( పోస్టును బట్టి మారుతుంది. అవసరం అయితే రాత పరీక్ష ఉండచ్చు.)
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
2. అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి.
3. పూర్తి వివరాలు సరిగ్గా నింపాలి.
4. అవసరమైన సర్టిఫికేట్లు జత చేయాలి.
5. డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి.
6. స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 04 ఫిబ్రవరి 2026
దరఖాస్తూ చివరి తేదీ: 18 ఫిబ్రవరి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now