BEL Notification 2025: గ్రామీణ కరెంటు substations లో 10th , 10+2 అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ….

BEL Notification 2025: గ్రామీణ కరెంటు substations లో 10th , 10+2 అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ….

BEL Notification 2025:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి 2025 సంవత్సరానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ కరెంటు Substations, పవర్ గ్రిడ్ సంబంధిత ప్రాజెక్టుల్లో పనిచేయడానికి 10వ తరగతి, ఇంటర్ (10+2) అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సేవలను బలోపేతం చేయడానికి BEL ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా, సర్టిఫికేట్ స్క్రీనింగ్, అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

పోస్టుల వివరాలు:

BEL ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా క్రింది పోస్టులను భర్తీ చేయనుంది:

1. Technician Apprentice

2. Operator / Technician (Substation Support)

3. Field Assistant – Electrical

4. Helper – Substation Maintenance

5. Data Entry Assistant – Rural Power Projects

ఈ పోస్టులు గ్రామీణ Substations, పవర్ ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్, మెయింటెనెన్స్ సెక్షన్లలో పనిచేయాల్సి ఉంటుంది.

అర్హతలు:

1. 10th Pass,10+2 / Intermediate,ITI (Electrician / Fitter / Lineman) ఉంటే ఎక్కువ ప్రాధాన్యం.

2. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి అదనపు అవకాశం.

3. శారీరకంగా ఫిట్‌గా ఉండాలి (ఫీల్డ్ వర్క్ ఉన్న పోస్టులకు).

వయసు పరిమితి:

1. 18 నుండి 28 సంవత్సరాలు

2. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాల సడలింపు

3. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాల సడలింపు

జీతం వివరాలు:

1. పోస్టు ఆధారంగా జీతం నెలకి ₹18,000 – ₹28,500/-.

2. ఫీల్డ్ వర్క్ పోస్టులకు అదనంగా TA/DA ఉంటాయి.

3. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం EPF, ESI తదితర సౌకర్యాలు అందిస్తారు.

పని చేసే ప్రదేశాలు:

ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ విద్యుత్ Substations లో ఉంటాయి

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

కర్ణాటక

తమిళనాడు

మహారాష్ట్ర

మిగతా రాష్ట్రాలు కూడా

సెలక్షన్ ప్రాసెస్:

జనవరి ,ఫెబ్రవరి నెలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.టెక్నికల్ , జనరల్ టాపిక్స్ నుంచి 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష లో 35% మార్కులు వచ్చినవారు అర్హత పొందుతారు.

1. BEL ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి లిఖిత పరీక్ష నిర్వహించదు.

2. అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయడం.

3. సర్టిఫికేట్ వెరిఫికేషన్.

4. ఇంటర్వ్యూ / స్క్రీనింగ్ (అవసరమైతే)

Final Selection ఎలా అప్లై చేయాలి ?

1. BEL అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లండి.

2. “Recruitment / Careers” సెక్షన్ ఓపెన్ చేయండి.

3. BEL Notification 2025 – Rural Substation Hiring లింక్‌పై క్లిక్ చేయండి.

4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.

5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

6.10th / 12th సర్టిఫికేట్

7.ఐడీ ప్రూఫ్

8.కాస్ట్ సర్టిఫికేట్ (ఉంటే)

9.ఫొటో & సిగ్నేచర్

10.Submit బటన్ నొక్కి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

దరఖాస్తు ఫీజు వివరాలు:

1.జనరల్ ,OBC ,EWS అభ్యర్థులకు రూ 590/-
2.మిగిలిన వాళ్లకి ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేయచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 2 డిసెంబర్ 2025
అప్లికేషన్ చివరి తేదీ: 23 డిసెంబర్ 2025.

Notification pdf : Click Here

Apply Online : Click Here

 

Leave a Comment