Central Govt Jobs

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | BSNL Jobs Notification 2026 Apply Now :

calendar_month January 31, 2026 person chitra

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | BSNL Jobs Notification 2026 Apply Now :

BSNL Jobs Notification 2026:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థగా పనిచేస్తోంది. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకు BSNL ఎప్పటికప్పుడు మంచి అవకాశాలను కల్పిస్తోంది. తాజాగా BSNL Jobs Notification 2026 విడుదల కావడంతో నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పవచ్చు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత ప్రభుత్వ సంస్థ ఐన BSNL నుండి 120 పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఇందులో టెలికాం , ఫైనాన్స్ ఖాళీలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా వయసు కూడా 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

BSNL పోస్టుల వివరాలు – ముఖ్య సమాచారం:

సంస్థ పేరు: భారత సంచార నిగమ్ లిమిటెడ్ ( BSNL ) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

మొత్తం పోస్టులు : 120

విద్య అర్హతలు:

1. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC / PwBD అభ్యర్థులకు 3 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు ఈ క్రింది విధం గా దరఖాస్తు రుసుము చెల్లించాలి.

1.OC , BC , EWS అభ్యర్ధులకి ₹ 2500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

2. SC , ST , PHC అభ్యర్థులకు ₹ 1250/- రూపాయలు ఫీజు కట్టాలి.

3. అదికూడా ఆన్లైన్ లో చెల్లించాలి.

శాలరీ వివరాలు:

1. ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹75,000/- వరకు జీతం ఇస్తారు. అదికూడా DA, HRA, ఇతర అలవెన్సులు కలుపుకుని ఇస్తారు.

ఎంపిక విధానం:

BSNL Recruitment 2026 లో ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది:

1. రాత పరీక్ష (Written Exam) నిర్వహిస్తారు. అదికూడా 2 స్టేజెస్ లో ఉంటాయి.

2. మెరిట్ లిస్ట్ / అకడమిక్ మార్కుల ఆధారంగా

3. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది.

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

5. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. BSNL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. “Recruitment / Careers” సెక్షన్‌ను ఓపెన్ చేయండి.

3. BSNL Jobs Notification 2026 పై క్లిక్ చేయండి.

4. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.

5. Apply Online లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

6. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

7. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

8. అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 7 మార్చ్ 2026

Official Website : Click Here

Notification pdf : Click Here

Apply Online : Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *