పదవ తరగతి అర్హతతో సాయి కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు…. అగ్రికల్చర్ కాలేజీ జాబ్స్ … Apply Now | CAU Recruitment 2026:

పదవ తరగతి అర్హతతో సాయి కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు…. అగ్రికల్చర్ కాలేజీ జాబ్స్ … Apply Now | CAU Recruitment 2026:

CAU నాన్ టీచింగ్ ఉద్యోగాలు 2026 :

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పదవ తరగతి అర్హతతో CAU నాన్ టీచింగ్ ఉద్యోగాలు 2026 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. సాయి కాలేజీ మరియు అగ్రికల్చర్ కాలేజీల్లో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి CAU Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. Sముఖ్యంగా పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునేవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా లేదా పరిమిత ఎంపిక ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం.

CAU లో వివిధ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇందులో డిప్యూటీ రిజిస్ట్రార్ , అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, సంక్షేమ అధికారి , స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, LDC , UDC , అకౌంట్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 15 జనవరి 2026 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

CAU Notification 2026 – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) లో ఉద్యోగాలు

కాలేజీ: సాయి కాలేజీ / అగ్రికల్చర్ కాలేజీలు

ఉద్యోగ రకం: నాన్ టీచింగ్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ సంవత్సరం: 2026

అప్లై విధానం: ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ (నోటిఫికేషన్ ప్రకారం)

పోస్టుల వివరాలు: ఇందులో డిప్యూటీ రిజిస్ట్రార్ , అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, సంక్షేమ అధికారి , స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, LDC , UDC , అకౌంట్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 93

విద్య అర్హతలు:

1. పదవ తరగతి (10th Pass) పూర్తి చేసి ఉండాలి.

2. కొన్ని పోస్టులకు ఇంటర్ / Any డిగ్రీ / ఐటీఐ / డిప్లొమా అర్హత ఉండాలి.

వయో పరిమితి:

కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు

వయస్సు సడలింపు:

SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

దివ్యంగులకు -10 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:

1. SC /ST ,దివ్యంగులకు , మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. ఫ్రీ గా దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఇతరులకి దరఖాస్తు చేయడానికి రూ 500/- ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

1. నెలకి ₹35,400/- నుంచి ₹1,77,500/- వరకు జీతం ఇస్తారు. అదికూడా పోస్టు, అనుభవం ఆధారంగా జీతం చెల్లిస్తారు.

2. DA, HRA, ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష నిర్వహిస్తారు.

2. అవసరమైతే ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ ఉంటుంది.

3. మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాకుమెంట్స్ వెరిఫై చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

4. కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేకుండా ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

2. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.

అవసరమైన డాక్యుమెంట్లు:

10వ తరగతి సర్టిఫికేట్

ఆధార్ కార్డ్

కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

అనుభవ సర్టిఫికేట్లు (ఉంటే). అప్లోడ్ చేయండి.

3. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపండి.

4. దరఖాస్తు ఫీజు ఉంటే చెల్లించండి.

5. అప్లికేషన్ కాపీని భద్రపరచుకోండి.

దరఖాస్తు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2026

Official Website : Click Here

Notification pdf : Click Here

Apply Link : Click Here

Leave a Comment