Latest jobs

District Court Jobs 2026 : జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month March 16, 2026 person chitra

District Court Jobs 2026 : జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.

District Court Junior Assistant Notification 2026:

జిల్లా కోర్టులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. District Legal Services Authority (DLSA) ద్వారా Junior Assistant పోస్టుకు కొత్తగా District Court Jobs 2026 Notification విడుదలైంది. ఈ పోస్టును ప్రత్యక్ష నియామకం (Direct Recruitment) ద్వారా భర్తీ చేయనున్నారు.

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దిష్ట ప్రొఫార్మాట్‌లో దరఖాస్తును సిద్ధం చేసి రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి. దరఖాస్తులు 09 మార్చి 2026 నుండి 24 మార్చి 2026 సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయి.

దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో స్వీకరించరు. కాబట్టి కేవలం పోస్టు/కొరియర్ ద్వారానే పంపాలి. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు. పోస్టల్ ఆలస్యాలకు సంస్థ బాధ్యత వహించదు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు : District Legal Services Authority లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) పోస్టులు

మొత్తం పోస్టులు : 01

విద్య అర్హతలు :

District Court Junior Assistant పోస్టుకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి కింది అర్హతలు కలిగి ఉండాలి:

1. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Arts / Science / Commerce / Law లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

2. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉండాలి.

3. అభ్యర్థికి కంప్యూటర్ ఆపరేషన్స్ పై పరిజ్ఞానం ఉండాలి.

వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు (01 సెప్టెంబర్ 2026 నాటికి) ఉండాలి.

వయస్సులో సడలింపు:

1. SC / ST / BC / EWS / Agency ప్రాంత అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

2. వికలాంగులకు – 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. OC / BC అభ్యర్థులు – ₹800

2. SC / ST అభ్యర్థులు – ₹400 ఫీజు కట్టాలి.

3. ఫీజును Demand Draft రూపంలో మాత్రమే చెల్లించాలి.

4. Demand Draft పేరు: Secretary, District Legal Services Authority, Mahabubabad

చెల్లింపు స్థలం: Mahabubabad

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా క్రింది విధంగా జీతం అందించబడుతుంది.

1. Project Research Scientist – ₹56,000 ప్రతినెల + 30% HRA (వర్తిస్తే)

2. Project Technical Support-II – ₹20,000 ప్రతినెల + 30% HRA (వర్తిస్తే)

3. ప్రాజెక్ట్ సిబ్బంది నియామకం ప్రారంభంలో 6 నెలల కాలానికి ఉంటుంది.

ఎంపిక విధానం:

District Court Junior Assistant ఎంపిక ప్రక్రియ కింది విధంగా ఉంటుంది.

1. రాత పరీక్ష

OMR ఆధారిత పరీక్ష / Multiple Choice Questions

మొత్తం మార్కులు: 80

ప్రశ్నల విభజన

General Knowledge – 40 మార్కులు

General English – 40 మార్కులు

మొత్తం ప్రశ్నలు: 80

ప్రతి ప్రశ్నకు 1 మార్కు

Negative Marking లేదు

పరీక్ష సమయం: 90 నిమిషాలు

2. ఇంటర్వ్యూ:

Viva-Voce: 20 మార్కులు

ఎలా అప్లై చేసుకోవాలి?

1. రాత పరీక్ష తేదీ మరియు వేదిక వివరాలు District Court అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ప్రకటిస్తారు.

2. వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం పంపబడదు.

3. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ కూడా వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

The Chairman,
District Legal Services Authority,
District Court Premises,
Mahabubabad.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 09 మార్చి 2026

దరఖాస్తు ప్రారంభ తేదీ: 09 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 24 మార్చి 2026.

Notification Pdf & Application:  Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *