డాక్టర్ NTR వైద్య సేవ ట్రస్ట్ లో రాత పరీక్ష లేకుండా జనరల్ మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… Apply Now| Dr .NTR Vaidhya Seva Trust Notification 2025:
Dr .NTR Vaidhya Seva Trust Notification 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డాక్టర్ NTR వైద్య సేవ ట్రస్ట్ (Dr. NTR Vaidhya Seva Trust) నుంచి 2025 సంవత్సరానికి సంబంధించిన జనరల్ మేనేజర్ (General Manager) ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష లేకుండా ఎంపిక జరగనుండడం అభ్యర్థులకు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. అదే విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగ అవకాశం కావడంతో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
డాక్టర్ NTR వైద్య సేవ ట్రస్ట్ అనేది రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటైన సంస్థ.ఈ కారణంగా, ఈ ట్రస్ట్ ద్వారా అమలవుతున్న ఆరోగ్య పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో విశ్వసనీయతను సంపాదించాయి. ముఖ్యంగా ఇలాంటి సంస్థలో జనరల్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగం పొందడం ఒక గౌరవప్రదమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: డాక్టర్ NTR వైద్య సేవ ట్రస్ట్ లో జాబ్స్
పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల సంఖ్యను ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. విభాగాల వారీగా అవసరాలను బట్టి నియామకాలు జరగనున్నాయి.
మొత్తం పోస్టులు : 01
విద్య అర్హతలు: B.Tech / B.E /MCA . ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి MBA / PGDM / MSW / MPH / సంబంధిత మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆరోగ్య రంగం, ప్రభుత్వ పథకాలు లేదా పరిపాలనా విభాగాలలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
వయస్సు: అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన జీతం చెల్లించబడుతుంది. నెలకి 81,586/- రూ ఇస్తారు. అనుభవం మరియు అర్హతలను బట్టి జీతం నిర్ణయించబడుతుంది. అదనంగా ప్రభుత్వ సంస్థల్లో లభించే ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన అంశం ఏమిటంటే రాత పరీక్ష లేకుండా ఎంపిక జరగనుంది. అభ్యర్థులను వారి
విద్యార్హతలు,పని అనుభవం, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము : లేదు
దరఖాస్తు పక్రియ: దరఖాస్తు ఆన్లైన్ లో eoadmin@ntrvs.ap.gov.in ద్వారా సమర్పించవచ్చు.
లేకపోతే offline విధానం కి ఈ క్రింది అడ్రస్ ద్వారా సమర్పించవచ్చు.
చిరునామా:
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
డాక్టర్ NTR వైద్య సేవ ట్రస్ట్,
ఆరోగ్య శాఖ కార్యాలయం,
వైజాగ్–విజయవాడ హైవే సమీపం,
మంగళగిరి,
గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్ – 522503.
ముఖ్య మైన తేదీలు:
దరఖాస్తూ ప్రారంభ తేదీ :16 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 21 డిసెంబర్ 2025
Notification Pdf : Click Here
Official Website : Click Here