DRDO Jobs : పదవ తరగతి / ఇంటర్/ డిప్లొమా/డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల…. వెంటనే అప్లై చేసుకోండి. | DRDO CEPTAM 11 Recruitment 2025
DRDO CEPTAM 11 Recruitment 2025 :
దేశ రక్షణ సామగ్రి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న DRDO (Defence Research and Development Organisation) ప్రతి సంవత్సరంలాగే 2025లో కూడా పెద్దస్థాయి భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈసారి విడుదలైన CEPTAM-11 Recruitment ద్వారా టెక్నికల్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మిన్ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియేట్, డిప్లొమా మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగం కోరుకునేవారికి DRDOలో పనిచేయడం అంటే ప్రతిష్టతో పాటు భద్రతా కూడా లభిస్తుంది. ఈ ఆర్టికల్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
DRDO CEPTAM 11 Recruitment 2025 Latest Technician and Senior Technical Assistant Job Notification 2025 : Apply 764 Vacancy Overview:
సంస్థ పేరు : రక్షణ పరిశోధన అండ్ అభివృద్ధి సంస్థ లో జాబ్స్
పోస్టుల వివరాలు:
1. Technician-A
2. Senior Technical Assistant-B
పోస్టుల సంఖ్య : 764
వయస్సు:
18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు,PwBD మరియు Ex-Servicemen అభ్యర్థులకు అదనపు రీలాక్సేషన్ వర్తిస్తుంది.
కావాల్సిన విద్య అర్హతలు:
Technician-A :
1. కనీసం 10th Class పాస్ కావాలి.
2. అదనంగా సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్ తప్పనిసరి.
3. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, టర్నర్, మెకానిక్, వెల్డర్ వంటి అనేక ట్రేడ్లు అంగీకరించబడతాయి.
Senior Technical Assistant-B (STA-B):
1. డిప్లొమా / డిగ్రీ / B.Sc / Engineering ఉండాలి.
2. కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి అనేక డిసిప్లైన్లలో అర్హత ఉండాలి.
జీతం వివరాలు:
1. STA-B: ₹35,400 – ₹1,12,400
2. Technician-A: ₹19,900 – ₹63,200
3. అదనంగా HRA, DA, TA, మెడికల్ ఫెసిలిటీస్, పెన్షన్ ప్రయోజనాలు ఉద్యోగిలో చేరిన మొదటి రోజునుంచే వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు :
1. General / OBC / EWS: ₹100 ఉంటుంది.
2. SC / ST / PwBD / Women: ఫీజు లేదు
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
ఎంపిక విధానం:
DRDOలో నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా జరుగుతుంది.
1. Tier-1 CBT (ప్రాథమిక పరీక్ష)
2. Tier-2 CBT / Skill Test / Trade Test – పోస్టు ఆధారంగా
3. Certificates Verification
4. Medical Examination
ప్రతి దశలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం :
1. DRDO అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.in కి వెళ్ళండి.
2. CEPTAM-11 Recruitment సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
3. కొత్త యూజర్‌గా రిజిస్టర్ అవ్వండి.
4. అప్లికేషన్ ఫారమ్ నింపండి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
6. ఫీజు చెల్లించండి (ఉన్నట్లయితే).
7. దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 09 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 08 జనవరి 2026.
Notification pdf : Click Here
Official Website : Click Here
Apply Link : Click Here