Ayah Jobs : 10th అర్హతతో ఆయా & డేటా ఎంట్రీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest DWCWEO Recruitment 2026Full Details :
Ayah Jobs : 10th అర్హతతో ఆయా & డేటా ఎంట్రీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest DWCWEO Recruitment 2026Full Details :
AP Ayah Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత కార్యాలయం (DWCWEO)లో ఆయా మరియు అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 01.07.2025 నాటికి 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్యేక దత్తత సంస్థలో పనిచేయడానికి అవసరమైన అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు.ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించబడతాయి. కేవలం 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారికి కూడా ఇది మంచి అవకాశం. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత కార్యాలయం (DWCWEO) లో జాబ్స్
పోస్టుల వివరాలు:
1. ఆయా
2. అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్
మొత్తం పోస్టులు : 02
ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ బేసిస్
విద్యా అర్హతలు:
ఆయా:
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. శిశువులు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణలో అనుభవం ఉండాలి.
3. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత.
అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్:
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
2. కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికేట్ తప్పనిసరి.
3. అనుభవం ఉన్న అభ్యర్థులకు వెయిటేజ్ ఉంటుంది.
వయోపరిమితి:
1. 01.07.2025 నాటికి అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి .
2. గరిష్టంగా 42 సంవత్సరాలు మించకూడదు.
3. SC / ST / BC / EWS వర్గాలకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు:
పోస్టును అనుసరించి నెలకు రూ.7,944 నుండి ₹11,916 వరకు వేతనం చెల్లించబడుతుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా విద్యార్హత మెరిట్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
2. పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన విద్యా సర్టిఫికేట్లు, మార్కుల జాబితాలు, అనుభవ పత్రాల ధృవీకరించిన జిరాక్స్ కాపీలతో కలిపి 21.02.2026 నుండి 05.03.2026 సాయంత్రం 5 గంటలలోపు క్రింది చిరునామాకు పంపాలి లేదా స్వయంగా సమర్పించాలి:
చిరునామా:
DWCWEO,
మహిళా ప్రగణం కాంపౌండ్,
బొమ్మూరు-533124,
ఈస్ట్ గోదావరి జిల్లా.
అప్లికేషన్ మోడ్ : ఆఫ్ లైన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 21 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 05 మార్చ్ 2026
Ayha Notification & Application Pdf : Click Here
Assistant cum Data Entry Operator Notification & Application Pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now