బ్యాంకు లో ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ Govt జాబ్స్ నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి | EXIM Bank MT Notification 2026 Apply Now :
EXIM Bank MT Notification 2026:
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు EXIM Bank MT Notification 2026 విడుదల కావడం ద్వారా, విద్యార్థులు మరియు బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని కోరుకునే అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ముందుగా ట్రైనింగ్ పొందుతారు మరియు తర్వాత ఫిక్స్డ్, పెర్మనెంట్ ఉద్యోగంగా మారుస్తారు.
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( EXIM Bank ) నుండి 40 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులను రెగ్యులర్ బేసిస్ విధానం లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కనీసం లో 60% ఉండాలి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా వయస్సు కూడా 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయడం చేస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
EXIM Bank MT ఉద్యోగానికి దరఖాస్తు విధానం:
సంస్థ పేరు: EXIM Bank ( ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ (Management Trainee – MT)
మొత్తం పోస్టులు : 40
విద్య అర్థతలు:
EXIM Bank ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి:
1. సాధారణంగా 21–28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
2. రిజర్వేషన్ కలిగిన SC ,ST అభ్యర్థులకు 5 ఇయర్స్, OBC అభ్యర్థులకు 3 ఇయర్స్ వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభర్ధులు క్రింది విధం గా ఫీజు చెల్లించాలి.
1. SC /ST / PWD అభ్యర్థులకు రూ 250/- రూపాయలు చెల్లించాలి.
2. ఇతరులకి రూ 500/- ఫీజు ఉంటుంది.
శాలరీ వివరాలు:
1. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికీ ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పెర్మనెంట్ చేస్తారు.
2. ట్రైనింగ్ పీరియడ్ లో వీరికి నెలకి శాలరీ రూ 65,000/- చెల్లిస్తారు.
3. ట్రైనింగ్ పూర్తి చేసి పెర్మనెంట్ అయిన అభ్యర్థులకు నెలకి లక్ష రూపాయల వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
EXIM Bank MT Selection కింది విధంగా ఉంటుంది:
1. ఆన్లైన్ రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ
3. డాకుమెంట్స్ వెరిఫికేషన్
4. ప్రాక్టికల్ లేదా ట్రైనింగ్ అసెస్మెంట్
5. ఈ ప్రక్రియలో సెలెక్ట్ అయిన వారికీ మొదట ట్రైనీగా చేరి, తర్వాత పెర్మనెంట్ ఉద్యోగులుగా ప్రమోషన్ పొందతారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
EXIM Bank MT Notification 2026 కి దరఖాస్తు చేయడం చాలా సులభం. దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంది:
1. ఆఫీషియల్ వెబ్సైట్ సందర్శించండి: www.eximbankindia.in
2. “Careers” లేదా “Recruitment” విభాగంలో EXIM Bank MT Notification 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి వివరాలతో ఫిల్ చేయండి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి:
విద్యార్హత సర్టిఫికేట్లు
గుర్తింపు కార్డులు (Aadhar, PAN, Passport)
Passport size ఫోటోలు
రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్ (ఉండితే)
Fee payment proof / దరఖాస్తు రసీదు
5. దరఖాస్తు రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించండి.
6. దరఖాస్తు సమర్పించిన తర్వాత, acknowledgment పేజీని ప్రింట్ చేసుకోవడం మర్చిపోకండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here