Free Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల …. వెంటనే అప్లై చేసుకోండి. | IITG Notification 2025 :

Free Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల …. వెంటనే అప్లై చేసుకోండి. | IITG Notification 2025 :

IITG Recruitment 2025:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి (IITG) నుండి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి IITG Notification 2025 విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఈ ఉద్యోగాలు కావడంతో, ఉద్యోగ భద్రతతో పాటు మంచి జీతభత్యాలు కూడా అందనున్నాయి. ముఖ్యంగా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం .

IITG Recruitment 2025 Latest Junior Assistant Notification 2025 Vacancy Overview 19 Apply Now:

సంస్థ పేరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి (IITG) లో జాబ్స్

పోస్టుల వివరాలు : జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులున్నాయి.

పోస్టుల సంఖ్య : 19

కావాల్సిన విద్య అర్హతలు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్ కి కనీసం 55% మార్కులతో పాస్ అయి ఉండాలి. అలానే జూనియర్ అసిస్టెంట్ కి కంప్యూటర్ knowledge తప్పనిసరి.

వయస్సు:

IITG జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సాధారణంగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు.
అయితే,

1. SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

2.OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

3.PwBD అభ్యర్థులకు – ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు ₹21,700 – ₹69,100 (Pay Level – 3) వరకు వేతనం ఉంటుంది. అదనంగా,

1. డియర్‌నెస్ అలవెన్స్ (DA)

2. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)

3. ట్రావెల్ అలవెన్స్ (TA)

వంటి ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

అసిస్టెంట్ రిజిస్టర్ కి నెలకి ₹ 56,100/- నుంచి ₹ 2,25,000/- మధ్యలో జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

1. అసిస్టెంట్ రిజిస్టర్ కి జనరల్ / OBC అభ్యర్థులకు – రూ 1000/- చెల్లించాలి, జూనియర్ అసిస్టెంట్స్ కి రూ 500/- చెల్లించాలి.
2. SC / ST / మహిళా అభ్యర్థులకు – సాధారణంగా ఫీజు మినహాయింపు ఉంటుంది

ఎంపిక విధానం:

IITG Notification 2025 ప్రకారం అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

1. రాత పరీక్ష (Written Test)

2. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ / స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. రాత పరీక్షలో సాధారణ అవగాహన, రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వంటి అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

వెబ్సైటు: https://online.iitg.ac.in/recruitment

అప్లై ఎలా చేయాలి?

1. అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.

2. అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి సిద్ధంగా ఉంచాలి.

3. చివరి తేదీకి ముందు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: 13 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ : 13 జనవరి 2026.

Notification pdf :Click Here

Official website :Click Here

Apply Link: Click Here

Leave a Comment