Govt Jobs 2026: NITCON Junior Engineer Recruitment | 100 JE పోస్టులు | ₹55,932 జీతం | వెంటనే అప్లై చేయండి..
Govt Jobs 2026: NITCON Junior Engineer Recruitment | 100 JE పోస్టులు | ₹55,932 జీతం | వెంటనే అప్లై చేయండి..
NITCON Junior Engineer Recruitment 2026:
ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశమిది. NITCON లిమిటెడ్ నుంచి మొత్తం 100 జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు ₹55,932 స్థిర జీతంతో పాటు సింపుల్ సెలక్షన్ ప్రాసెస్ ఈ ఉద్యోగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. Civil, Electrical, Mechanical విభాగాల్లో డిప్లొమా లేదా B.E./B.Tech చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 08 ఏప్రిల్ లోపు అప్లై చేయండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు Delhi Jal Board (DJB), న్యూ ఢిల్లీ లో పనిచేస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : NITCON లిమిటెడ్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Junior Engineer (JE) ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 100
విద్యార్హతలు:
Diploma :
1. Civil / Electrical / Mechanical లో డిప్లొమా
2. కనీసం 60% మార్కులు
3. Govt/PSU లో 3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
Degree అభ్యర్థులు:
1. B.E / B.Tech (సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజినీరింగ్)
2. కనీసం 60% మార్కులు
3. 0–1 సంవత్సరం అనుభవం సరిపోతుంది.
వయస్సు పరిమితి :
1. (01-04-2026 నాటికి) కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 30 సంవత్సరాలు ఉండాలి.
2. SC/ST/PwD: 5 సంవత్సరాల సడలింపు
3. OBC: 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General / OBC / EWS అభ్యర్థులకి : ₹885 ఫీజు కట్టాలి.
2. SC / ST / PwD అభ్యర్థులకి : ₹531 ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹55,932 ఫిక్స్‌డ్ జీతం ఇవ్వబడుతుంది.
2. DA, HRA, TA వంటి అలవెన్సులు ఉండవు.
3. Statutory deductions వర్తిస్తాయి.
4. కాంట్రాక్ట్ జాబ్ అయినప్పటికీ మంచి ఆదాయం.
సెలక్షన్ ప్రాసెస్:
1. CBT పరీక్ష (Computer Based Test)
2.మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోండి?
1. NITCON అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. “Vacancy Advertisement No 19/2025-26” పై క్లిక్ చేయండి.
3. Email ID & Aadhaar తో రిజిస్ట్రేషన్ చేయండి.
4. వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
6. Application Fee చెల్లించండి.
7. Submit చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం
దరఖాస్తు చివరి తేదీ: 08 ఏప్రిల్ 2026
Fee చివరి తేదీ: 08 ఏప్రిల్ 2026
Admit Card: 10 ఏప్రిల్ 2026
CBT పరీక్ష: 12 ఏప్రిల్ 2026
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now