రెవిన్యూ డిపార్ట్మెంట్లో 10th అర్హతతో డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ | GST Revenue Dept. Notification 2025
GST Revenue Dept. Notification 2025:
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. **GST రెవిన్యూ డిపార్ట్మెంట్ (ఆదాయ శాఖ)**లో 2025 సంవత్సరం కోసం కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా 10th అర్హత ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది అనేది ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత. ఇంకా ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా, డైరెక్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి అర్హత ఉన్నవారు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఆర్టికల్ కి సంబందించిన మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
సంస్థ పేరు: ఆఫీస్ అఫ్ ది కమీషనర్ అఫ్ GST మరియు సెంట్రల్ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు : టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్,హవాల్దార్
పోస్టుల సంఖ్య వివరాలు:
1. టాక్స్ అసిస్టెంట్ – 11
2. స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ 2 -01
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -01
4. హవాల్దార్ -7
మొత్తం పోస్టులు : 20
కావాల్సిన విద్య అర్హతలు:
1. కనీసం 10th Class / SSC ఉత్తీర్ణులు అయి ఉండాలి.
2. కొన్ని పోస్టులకు Intermediate / Degree కూడా గుర్తింపు కలిగి ఉంటే అదనపు అవకాశాలు ఉంటాయి.
వయస్సు:
1. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.
2. SC / ST / OBC లకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
శాలరీ? వాటి వివరాలు :
రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదల ఐన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకి ఎంపిక ఐనాభ్యర్థులకు రూ 35,000/- నుండి రూ 60,000/- రూపాయల వరకు పోస్టులను అనుసరించి నెలకి జీతం ఇస్తారు.
ఫీజు: ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, అర్హత గల అభ్యర్థులు ఫ్రీ గా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
1. ఫస్ట్ అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫారం ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
2. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. .
3. స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్ లు ఉంటాయి. అందులో మంచి ప్రతిభ కనబరిచిన వారికీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 8 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 7 జనవరి 2026.
Official website : Click Here
Notification: