HPCL Recruitment 2026: Junior Executive, Engineer & Officer పోస్టులకు 730 ఖాళీలు – Apply Now:
HPCL Recruitment 2026: Junior Executive, Engineer & Officer పోస్టులకు 730 ఖాళీలు – Apply Now:
HPCL Recruitment 2026:
Hindustan Petroleum Corporation Limited (HPCL) లో 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Executive, Engineer, Officer మరియు ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు.
Diploma, Degree, B.Tech, MBA, PG అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 730 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చి 2026 మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Hindustan Petroleum Corporation Limited (HPCL) లో ఉద్యోగాలు
పోస్టు పేరు & ఖాళీలు & అర్హతలు :
1. Junior Executive (Various)- 416 – Diploma / B.Sc / BBA
2. Engineers (Mechanical, Electrical, Civil, Chemical) – 141- B.E / B.Tech
3. Officers (Finance, HR, IS)- 64- CA/CMA, MBA, MCA
4. Experienced Professionals- 108 – Degree / PG / B.Tech + Experience
5. Fixed Term Contract- 1- B.Tech / Masters + Experience
మొత్తం ఖాళీలు: 730
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుండి Diploma, Degree, B.E/B.Tech, CA, CMA, MBA, MCA లేదా PG పూర్తి చేసి ఉండాలి.
2. Freshers & Experienced ఇద్దరూ Apply చేసుకోవచ్చు.
వయో పరిమితి:
Freshers కోసం: గరిష్టంగా 25 సంవత్సరాలు
అనుభవం ఉన్న పోస్టులకు: 47 సంవత్సరాలు ఉండాలి.
వయో సడలింపు:
1. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
2. OBC (Non-Creamy Layer) – 3 సంవత్సరాలు
3. PwBD అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
1. UR/OBC/EWS అభ్యర్థులకు : ₹1180/-
2. SC/ST/PwBD: ఫీజు లేదు.
జీతం వివరాలు :
1. నెలకు ₹30,000 నుండి ₹2,80,000 వరకు జీతం ఇస్తారు.
2. పోస్టును బట్టి పే స్కేల్ మారుతుంది.
ఎంపిక విధానం:
1. Computer Based Test (CBT)
2. Group Discussion (GD) / Group Task
3. Personal Interview
4. Document Verification
5. Medical Examination
ఎలా అప్లై చేసుకోండి?
1. అధికారిక వెబ్సైట్ 👉 www.hindustanpetroleum.com ఓపెన్ చేయండి.
2. Careers → Current Openings సెక్షన్‌కు వెళ్లండి.
3. HPCL Recruitment 2026 నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
4. Apply Online పై క్లిక్ చేయండి.
5. మీ వివరాలతో Registration పూర్తి చేయండి.
6. అవసరమైన Documents Upload చేయండి.
7. Application Fee చెల్లించండి.
8. Submit చేసి Application Print తీసుకోండి.
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చ్ 2026
Exam Date (CBT): 3 మే 2026
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now