IIT Jobs : పదవ తరగతి, ITI , డిప్లొమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి. | IIT Mandi Notification 2025 :

IIT Jobs : పదవ తరగతి, ITI , డిప్లొమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి. | IIT Mandi Notification 2025 :

IIT Mandi Notification 2025 :

భారతదేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మండీ నుండి 2025 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇదికాకుండా ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా పదవ తరగతి, ITI, డిప్లొమా మరియు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న వారికి ఈ అవకాశం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ IIT జాబ్స్ ఆన్లైన్ లో https://www.iitmandi.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ చివరి తేదీ 06 జనవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా IIT మండీ వివిధ విభాగాల్లో జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. విభాగాల వారీగా ఖాళీల సంఖ్య మారవచ్చు. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడుచూద్దాం.

IIT Mandi Recruitment 2025 Latest Junior Laboratory Assistant Job Recruitment 2025 Vacancy Overview 31 Apply Now :

సంస్థ పేరు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లో జాబ్స్

పోస్టుల వివరాలు : జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య : 31

వయస్సు : 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం:

1.SC / ST అభ్యర్థులకు వయస్సులో సడలింపు-5 ఇయర్స్

2.OBC అభ్యర్థులకు వయస్సు రాయితీ-3 ఇయర్స్

3.PwBD అభ్యర్థులకు ప్రత్యేక సడలింపు వర్తిస్తుంది.

 విద్య అర్హతలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలలో ఏదైనా కలిగి ఉండాలి:

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత

2. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్

3. గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా

4. ఏదైనా విభాగంలో డిగ్రీ (Any Degree)

5. BCA /B.Sc , B.Tech

ల్యాబొరేటరీ పనులపై ప్రాథమిక అవగాహన లేదా అనుభవం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.

జీతం వివరాలు:

పోస్టును అనుసరించి నెలకి రూ 25,500/- నుంచి రూ 81,100/- మధ్య జీతం ఇస్తారు.

ఇదేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం:

DA, HRA, మెడికల్ సదుపాయాలు, పెన్షన్ / NPS వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

దరఖాస్తు రుసుము:

EWS అభ్యర్థులు : ₹500, OBC- ₹400/- వరకు (అధికారిక నోటిఫికేషన్ ప్రకారం)

SC / ST అభ్యర్థులు ,మహిళా అభ్యర్థులు ,PwBD అభ్యర్థులు : ₹ 300/- రుసుము ఉంటుంది. Pwd & ESM వర్గాలకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

IIT Mandi Junior Laboratory Assistant Notification 2025 లో దరఖాస్తు చేసిన అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా నిర్వహించబడుతుంది:

1. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్:
ముందుగా అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

2. రాత పరీక్ష (ఉంటే):
అవసరాన్ని బట్టి జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షలో:

a)ప్రాథమిక సబ్జెక్ట్ నాలెడ్జ్

b)ల్యాబొరేటరీ సంబంధిత ప్రశ్నలు

c)సాధారణ అవగాహన (General Knowledge) అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

3. స్కిల్ టెస్ట్ / ల్యాబ్ టెస్ట్:
ల్యాబ్ పరికరాల వినియోగం, ప్రాక్టికల్ నాలెడ్జ్, సేఫ్టీ నిబంధనలు వంటి అంశాలపై స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ దశ జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగానికి ముఖ్యమైనది.

4ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష):
స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి పనితనం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు పని అనుభవాన్ని పరిశీలిస్తారు.

5. డాక్యుమెంట్ వెరిఫికేషన్:
చివరి దశలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లు, వయస్సు, కేటగిరీ మరియు ఇతర ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply):

IIT Mandi Junior Laboratory Assistant Notification 2025 కు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి:

1.ముందుగా IIT Mandi అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.

2.హోమ్ పేజీలో ఉన్న Careers / Recruitment / Jobs సెక్షన్‌పై క్లిక్ చేయాలి.

3.అక్కడ కనిపించే Junior Laboratory Assistant Notification 2025 లింక్‌ను ఓపెన్ చేయాలి.

4.నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు సరిపోతే Apply Online పై క్లిక్ చేయాలి.

5.ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో అభ్యర్థి పేరు, జన్మ తేదీ, విద్యా అర్హతలు, సంప్రదింపు వివరాలు వంటి సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాలి.

6.అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి:

7.పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

8.సంతకం (Signature)

9.విద్యా సర్టిఫికేట్లు

10.కుల ధ్రువపత్రం (అవసరమైతే)

11.దరఖాస్తు రుసుము ఉంటే, అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ విధానాల ద్వారా ఫీజు చెల్లించాలి.

12.అన్ని వివరాలు మరోసారి పరిశీలించిన తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయాలి.

13.అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ:17 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 06 జనవరి 2026

Notification pdf :  Click Here

Official Website : Click Here

Apply Link :  Click Here 

Leave a Comment