AP Jobs

IIT Tirupati Notification 2026 : Any డిగ్రీ అర్హతతో భారీ బంపర్ రిక్రూట్మెంట్…..వెంటనే ఇలా అప్లై చేసుకోండి.

calendar_month March 7, 2026 person chitra

IIT Tirupati Notification 2026 : Any డిగ్రీ అర్హతతో భారీ బంపర్ రిక్రూట్మెంట్…..వెంటనే ఇలా అప్లై చేసుకోండి.

IIT Tirupati Junior Executive Recruitment 2026:

నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంటర్ ఫర్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ (CSRC) విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: IIT Tirupati (Indian Institute of Technology Tirupati) లో ఉద్యోగాలు

విభాగం: Centre for Sponsored Research and Consultancy (CSRC)

పోస్ట్ పేరు: Junior Executive పోస్టులు

మొత్తం పోస్టులు : 02

విద్య అర్హతలు:

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (Any Degree) పూర్తి చేసి ఉండాలి.

2. కనీసం 60% మార్కులు లేదా సమానమైన CGPA ఉండాలి.

3. SC / ST / PWD అభ్యర్థులకు 55% లేదా 5.5 CGPA వరకు సడలింపు ఉంటుంది.

4. అదనంగా అకడమిక్ ఇన్స్టిట్యూట్ / గవర్నమెంట్ / ఆటానమస్ సంస్థ / PSU లో కనీసం 1 సంవత్సరం అడ్మిన్ అనుభవం ఉండాలి.

వయో పరిమితి:

1. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి 45 సంవత్సరాలు మించకూడదు.

2. అత్యుత్తమ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వవచ్చు.

జీతం వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 వరకు కన్సాలిడేటెడ్ సాలరీ ఇవ్వబడుతుంది.

2. అభ్యర్థి అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా మరింత ఎక్కువ జీతం కూడా పరిగణించవచ్చు.

ఎంపిక విధానం:

1. ఈ రిక్రూట్మెంట్‌లో అభ్యర్థులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

2. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ / ఎంపిక ప్రక్రియ కోసం ఆహ్వానిస్తారు.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2. అవసరమైన డాక్యుమెంట్లు మరియు వివరాలను సరైన విధంగా సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 20 మార్చి 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *