Navy Jobs : 10th, 12th అర్హతతో ఇండియన్ నేవీ అగ్నివీర్ జాబ్స్ నోటిఫికేషన్ | SSR, MR & Medical Sailor Recruitment 2026 Apply Now :
Navy Jobs : 10th, 12th అర్హతతో ఇండియన్ నేవీ అగ్నివీర్ జాబ్స్ నోటిఫికేషన్ | SSR, MR & Medical Sailor Recruitment 2026 Apply Now :
Indian Navy Agniveer Jobs 2026 Notification Full Details:
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త. భారత నౌకాదళం 2026–27 సంవత్సరానికి సంబంధించిన Agniveer SSR, MR మరియు Medical Sailor పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Indian Navy ను సందర్శించి అప్లై చేయాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా నేవీలో సేవ చేసే మంచి అవకాశం లభిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల విద్య అర్హతలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: ఇండియన్ నేవీ అగ్నివీర్ జాబ్స్
విద్యా అర్హతలు:
Agniveer MR పోస్టులు:
అభ్యర్థులు కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Agniveer SSR పోస్టులు:
12వ తరగతి (Physics, Mathematics) తో కనీసం 50% మార్కులు ఉండాలి.
లేదా సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు.
Medical Sailor పోస్టులు:
12వ తరగతి (Physics, Chemistry, Biology) లో కనీసం 50% మార్కులు ఉండాలి.
వయస్సు పరిమితి:
1. వయస్సు పరిమితి పోస్టు ఆధారంగా ఉంటుంది.
2.పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడాలి.
దరఖాస్తు రుసుము:
అప్లై చేసుకునే అభర్ధులు ₹550 ఫీజు కట్టాలి.
ఎంపిక విధానం:
ఈ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థుల ఎంపిక కింది దశల ఆధారంగా జరుగుతుంది.
1. రాత పరీక్ష
2. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (Running, Push-ups, Sit-ups మొదలైనవి)
3. మెడికల్ పరీక్ష ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు కింది విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
2. ముందుగా అధికారిక వెబ్‌సైట్ Indian Navy ను సందర్శించాలి.
3. హోమ్ పేజీలో Agniveer SSR / MR / Medical Sailor Recruitment 2026 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
4. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని Login అవ్వాలి.
5. అప్లికేషన్ ఫారంలో అవసరమైన వ్యక్తిగత మరియు విద్యా వివరాలు నమోదు చేయాలి.
6. అవసరమైన డాక్యుమెంట్లు మరియు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి.
7. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
8. చివరిగా అప్లికేషన్ ఫారాన్ని సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 14 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026
Application Edit Window: 10 – 11 ఏప్రిల్ 2026
తాత్కాలిక పరీక్ష తేదీ: మే 2026
ఫలితాల ప్రకటన: జూన్ 2026
Official Website : Click Here
Indian Navy Agniveer (SSR) notification : Click Here
Indian Navy Agniveer (MR) notification : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now